New Update
![Bigg Boss Telugu 8: లాంచ్ ఎపిసోడ్ ప్రోమో.. నాని, రానా, అనిల్ రావిపూడి సందడి..!](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/FotoJet-2024-09-01T130435.086.jpg)
Bigg Boss Telugu 8: బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 నేడు సాయంత్రం 7గంటలకు గ్రాండ్ గా లంచ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ లాంచ్ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు. హీరో నాని, రానా, నివేతా థామస్ వంటి స్టార్ గెస్టులతో ప్రోమో అంతా సందడిగా కనిపించింది. ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి.
తాజా కథనాలు