Bigg Boss OTT Season 3 : బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. షో లో పాల్గొంటున్న ఇద్దరు కంటెస్టెంట్లు లైవ్ స్ట్రీమ్ లో శృంగార దృశ్యాలు కనిపించడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఒక కంటెస్టెంట్ తన గదిలో మరొక కంటెస్టెంట్ తో కలిసి ఉండగా, లైవ్ స్ట్రీమ్ లో వారు చాలా దగ్గరగా కనిపించారు. ఈ దృశ్యం చాలా మంది ప్రేక్షకులకు అభ్యంతరకరంగా అనిపించింది.
పూర్తిగా చదవండి..Bigg Boss : బిగ్ బాస్ హౌస్‌లో లైవ్‌లో శృంగార వీడియో.. చిఛీ.. ఏందీ రోత..?
బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. షో లో పాల్గొంటున్న ఇద్దరు కంటెస్టెంట్లు లైవ్ స్ట్రీమ్ లో శృంగార దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియోపై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిగ్ బాస్‌ను నిషేదించాలని కామెంట్స్ చేస్తున్నారు.
Translate this News: