Bigg Boss 7 Telugu Promo: నోరు అదుపులో పెట్టుకో.. నా వరకు వస్తే ఊరుకోను..!

బిగ్ బాస్ సీజన్ 7 లో పోటుగాళ్ళు vs ఆటగాళ్లు గా సాగుతున్న కెప్టెన్సీ టాస్క్ చివరి లెవెల్ కు చేరుకుంది. ప్రోమో చూస్తుంటే ఇంట్లో అసలు రచ్చ మొదలైనట్లు కనిపించింది. ఇక కెప్టెన్సీ చివరి టాస్క్ హూ ఈజ్ ది బెస్ట్..ఇక ఈ టాస్క్ లో పోటుగాళ్ళు, ఆటగాళ్ళ మధ్య రచ్చ రచ్చ జరిగినట్లు ప్రోమో లో కనిపించింది. ఈ టాస్క్ లో చాలా గొడవలు, ఒకరి పై ఒకరు అరుచుకోవడం జరిగింది. పూజ, అశ్విని ఇద్దరి మధ్య మాటల యుద్ధమే జరిగింది.

Bigg Boss 7 Telugu Promo: నోరు అదుపులో పెట్టుకో.. నా వరకు వస్తే ఊరుకోను..!
New Update

Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7 లో పోటుగాళ్ళు vs ఆటగాళ్లు గా సాగుతున్న కెప్టెన్సీ టాస్క్ చివరి లెవెల్ కు చేరుకుంది. ప్రోమో చూస్తుంటే ఇంట్లో అసలు రచ్చ మొదలైనట్లు కనిపించింది. ఇక కెప్టెన్సీ చివరి టాస్క్ హూ ఈజ్ ది బెస్ట్.. ఈ టాస్క్ బాల్ తీసుకొని ముందు గోల్ వేసిన వాళ్ళు విన్. ఈ టాస్క్ చాలా రౌండ్స్ గా జరిగింది.

ఫైనల్ టాస్క్

ఇక ఈ టాస్క్ లో పోటుగాళ్ళు, ఆటగాళ్ళ మధ్య రచ్చ రచ్చ జరిగినట్లు ప్రోమో లో కనిపించింది. ఈ టాస్క్ లో చాలా గొడవలు, ఒకరి పై ఒకరు అరుచుకోవడం జరిగింది. పూజ, అశ్విని ఇద్దరి మధ్య మాటల యుద్ధమే జరిగింది. టాస్క్ ఎవరు ఆడాలి అనే విషయం వచ్చినప్పుడు పోటుగాళ్ళ టీం నుంచి పూజ నేను కూడా ఫీజికల్ గా స్ట్రాంగ్ నేను.. ఆడతా అనేసరికి అశ్విని చూశాములే నువ్వెంత స్ట్రాంగ్ అని అనడంతో వీరిద్దరి పెద్ద గొడవే జరిగింది.

publive-image

నోరు అదుపులో పెట్టుకో

అశ్విని అన్న మాటలు నచ్చని పూజ.. నన్ను ఎందుకు అలా అన్నావు అని అడిగితే.. నువ్వు స్ట్రాంగ్ అయితే నేను కూడా స్ట్రాంగే అంటూ ఇద్దరు వాదించుకున్నట్లు ప్రోమోలో తెలిసింది. కోపంతో పూజ హోల్డ్ యువర్ టంగ్.. ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అంటూ అశ్విని పై ఫైర్ అయ్యింది. దాంతో అశ్విని కోపంగా షట్ అప్ అంటూ రిప్లై ఇచ్చింది.

చివరి దశకు చేరుకున్న కెప్టెన్సీ టాస్క్ లో ప్రోమోలో ఆటగాళ్లే లీడ్ లో ఉన్నట్లు కనిపించింది. ప్రోమోలో ప్రకారం ఈరోజు ఎపిసోడ్ చాలా రచ్చ రచ్చ గా ఉండబోతున్నట్లు తెలిసింది. బిగ్ బాస్ ఇంటి నెక్స్ట్ కెప్టెన్ ఆటగాళ్ళ లేదా పోటుగాళ్ల అనేది ఈరోజు ఎపిసోడ్ లో తేలిపోతుంది.

Also Read: Bigg Boss 7 Telugu: శోభాకు బిగ్ బాస్ వార్నింగ్.. ఇక శోభా ఇంటికే..?

#bigg-boss-7 #bigg-boss-7-latest-episode #bigg-boss-7-telugu #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe