New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/tdp-20-jpg.webp)
తాజా కథనాలు
ప్రకాశం జిల్లా గిద్దలూరులో అధికార పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వైసీపీని వీడిన కాపు నాయకులు టీడీపీలో చేరారు. వీరితో పాటు 400 కుటుంబాలు తెలుగుదేశం గూటికి చేరాయి. గిద్దలూరు టీడీపీ అభ్యర్థి ముత్తుమూల అశోక్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలనకి చరమగీతం పాడే సమయం వచ్చిందన్నారు.