/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Fire-Accident-1-jpg.webp)
Big Fire Broke Out at Karnataka Border: దారుణం జరిగిపోయింది. క్షణాల్లోనే 13 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తమిళనాడు - కర్ణాటక బార్డర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంబంవించింది. టపాసుల గోడౌన్‌లో ఈ ప్రమాదం జరిగింది. టపాసులు పేలడంతో.. గోడౌన్ మొత్తం పేలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో 13 మంది స్పాట్‌లోనే చనిపోయారు. ఇంకా చాలా మంది అందులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉది. ఈ వార్తను అప్‌డేట్ చేయడం జరుగుతుంది.
Karnataka: Fire breaks out at firecracker shop in Attibele, 4 injured
Read @ANI Story | https://t.co/YzMPDME39f#karnataka#firepic.twitter.com/sN4c9NpbWv
— ANI Digital (@ani_digital) October 7, 2023
టపాసుల దుకాణంలో పేలుడుతో భయానక వాతావరణం..
Also Read:
TSRTC Special Buses : దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త