అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటి వరకు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆయన చర్యల వల్ల వార్తల్లో నిలిచారు. కొన్ని సార్లు ఆయన మతిమరుపు వచ్చి పేర్లు మార్చేసి పలకడం, కాలు జారి కిందపడటం వంటి వల్ల ఆయన చాలా సార్లు ట్రోలింగ్ ఎదుర్కొన్నారు.
పూర్తిగా చదవండి..బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు!
బైడెన్ బీచ్ లో బేర్ బాడీతో ఫోటోలకు ఫోజులిచ్చారు. అందుకే వాటిని చూసిన వారందరూ వావ్ అంటున్నారు. 80 ఏళ్ల వయసులో షర్టు లేకుండా బేస్ బాల్ క్యాప్ పెట్టుకుని, కళ్లజోడు ధరించి హాలీవుడ్ యాక్షన్ హీరోలా ఫోజులిస్తున్నారు
Translate this News: