‘హేయ్.. బొంగరాలంటి కళ్ళు తిప్పిందీ.. ఉంగరాలున్న జుట్టు తిప్పిందీ.. గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పిందీ.. అమ్మో బాపుగారి బొమ్మో.. ఓలమ్మో మల్లెపూల కొమ్మో’.. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్ బసర్ట్ సినిమా ‘అత్తారింటికి దారేది’లో రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాట వింటే ఇప్పుడు మీరు చూడబోయ్యే అమ్మాయి గుర్తుకురాక మానదు..! పాకిస్థాన్ నటి హనియా అమీర్ (Hania Aamir) ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఫిల్మ్ లవర్స్‌గా మారిపోయింది. టీవీ షోల్లో ఆమెను చూసేందుకు కుర్రకారు షెడ్యూళ్లు మార్చుకుంటున్నారట.. హనియాకు అబ్బాయిల్లోనే కాదు అమ్మాయిల్లో కూడా యమ క్రేజ్ ఉంది.. ఈ సొట్ట బుగ్గల సుందరిని చూసిన వాళ్లు ఎవరైనా కానీ ‘ఎంత అందం.. ఎంత అందం’ అని చూపు తిప్పుకోలేకపోతున్నారట..!
పూర్తిగా చదవండి..Dimple queen: రోజుకు 10లక్షలు సంపాదిస్తున్న డింపుల్ క్వీన్.. చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!
ప్రస్తుతం పాక్ నటి హనియా అమీర్ పేరు మారుమోగిపోతోంది. ఇటివలే బార్బీ ఫోజుల్లో అదరగొట్టిన ఈ డింపుల్ క్వీన్ పాకిస్థాన్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిల్లో ఒకరిగా మారిపోయారు. టీవీ షోల్లో ఒక గంట నటిస్తే ఆమెకు ఏకంగా 5లక్షల రూపాయలు ఇస్తున్నారట నిర్మాతలు. ఆమె అందం అలాంటిది మరి అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Translate this News: