New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Bhatti-Vikramarka-2-1.jpg)
త్వరలో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ రోజు సచివాలయంలో పర్యాటక, సాంస్కృతిక, క్రీడా, ఎన్సీసీ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. బడ్జెట్ కు సంబంధించి వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.