బాలకృష్ణ నటించిన బెస్ట్ చిత్రాల్లో ఒకటి భైరవద్వీపం. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుతో కలిసి ఈ సినిమా కోసం వర్క్ చేశారు బాలయ్య. పనిచేశారు. ఒక ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించి, ప్రేక్షకులను అందులోకి తీసుకువెళ్లిన ‘భైరవద్వీపం’ చిత్రం ఏప్రిల్ 14, 1994న విడుదలైంది. క్లాప్స్ ఇన్ఫోటైన్మెంట్ ఈ ఎవర్గ్రీన్ క్లాసిక్‌ని ఈతరం ప్రేక్షకుల కోసం ఆగస్ట్ 5న 4K క్వాలిటీతో రీ-రిలీజ్ చేస్తోంది.
పూర్తిగా చదవండి..బాలయ్య నుంచి మరో రీ-రిలీజ్
బాలకృష్ణ నటించిన బెస్ట్ చిత్రాల్లో ఒకటి భైరవద్వీపం. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుతో కలిసి ఈ సినిమా కోసం వర్క్ చేశారు బాలయ్య. పనిచేశారు. ఒక ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించి, ప్రేక్షకులను అందులోకి తీసుకువెళ్లిన ‘భైరవద్వీపం’ చిత్రం ఏప్రిల్ 14, 1994న విడుదలైంది. క్లాప్స్ ఇన్ఫోటైన్మెంట్ ఈ ఎవర్గ్రీన్ క్లాసిక్‌ని ఈతరం ప్రేక్షకుల కోసం ఆగస్ట్ 5న 4K క్వాలిటీతో రీ-రిలీజ్ చేస్తోంది.
Translate this News: