Eye Health: ఇలా చేస్తే.. ఖర్చు లేకుండా కంటి చూపు అమాంతం పెరుగుతుంది..!

ఈ మధ్య చాలా మందిలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య కంటి చూపు తగ్గిపోవడం. దీని కోసం రకరకాల ట్రీట్ మెంట్స్, ఆపరేషన్ చేయించుకుంటారు. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా యోగాసనాలతో కంటి చూపు పెరుగుతుందని చెబుతున్నారు యోగ మాస్టర్ గౌతమ్. ఎలాగో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి.

New Update
Eye Health: ఇలా చేస్తే.. ఖర్చు లేకుండా కంటి చూపు అమాంతం పెరుగుతుంది..!

Eye Health: టెక్నాలజీ అప్డేట్ అవుతున్న కొద్దీ .. అభివృద్ధితో పాటు సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కంప్యూటర్స్, ట్యాబ్స్ వాడకం పెరిగినప్పడి నుంచి వాటి ద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా పెరిగాయి. గంటల తరబడి కంప్యూటర్స్, ఫోన్స్, లాప్టాప్స్ ముందు కూర్చోవడం వల్ల మెడ నొప్పులు, బ్యాక్ పెయిన్, కంటి చూపు తగ్గిపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా కంటి చూపు తగ్గిపోవడం. ఈ పరికరాల నుంచి వెలువడే లైట్స్ కంటి చూపు పై విపరీతమైన ప్రభావం చూపుతున్నాయి.

Also Read: Joint Pains: కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి.. ఇవి తగ్గాలంటే ఇలా చేయండి..?

అయితే ఈ సమస్యను పరిష్కరించడం కోసం చాలా మంది రకరకాల ఐ ట్రీట్ మెంట్స్ , ఆపరేషన్స్ చేయించుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు అలాంటివేమీ అవసరంలేదని చెబుతున్నారు యోగ మాస్టర్ గౌతమ్. తాజాగా ఆర్టీవీ హెల్త్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న యోగ మాస్టర్ గౌతమ్ (ఫౌండర్ ఆఫ్ ఏకం యోగా అండ్ వెల్ నెస్) కంటి చూపు సమస్యకు సంబంధించి పూర్తి అవగాహన కల్పించారు.

పోషకారంతో పాటు యోగాసనాలు కూడా కంటి చూపు పెరగడానికి అద్భుతంగా పని చేస్తాయని తెలిపారు. కొన్ని యోగా ప్రక్రియలు పాటించడం ద్వారా కళ్ళను మరింత ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని పేర్కొన్నారు. కంటి చూపును మెరుగుపరిచే యోగా ప్రాక్టీసెస్ ఏంటో తెలుసుకోవడానికి ఈ కింది వీడియోను చూడండి.

Also Read: Sun Stroke: ఎండలో ఎక్కువగా తిరుగుతున్నారా..? అయితే వడదెబ్బ తగలకుండా ఇలా చేయండి..?

Advertisment
తాజా కథనాలు