BEL Recruitment 2023 vacancy details: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో ఉద్యోగుల పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలైంది. ట్రైనీ ఇంజనీర్ -I, ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్-I పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగా..అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేది ఆగస్టు 26. ఆసక్తి ఉన్నవారు https://bel-india.in/ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
CHECK FOR COMPLETE NOTIFICATION HERE
ఖాళీల వివరాలు:
57 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
• ట్రైనీ ఇంజనీర్ -I (ఎలక్ట్రానిక్స్) - 08
> ట్రైనీ ఇంజనీర్ -I (మెకానికల్) - 28
• ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్ - I (ఎలక్ట్రానిక్స్) - 08
> ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్ - I (మెకానికల్) - 08
• ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్ - I (సివిల్) - 01
➼ వయసు: 28- 32 సంవత్సరాలు.
ఎలా దరఖాస్తు చేయాలి:
➊ bel-india.in అధికారిక వెబ్‌సైట్‌ను (click here) విజిట్ చేయండి.
➋ హోమ్‌పేజీలో, కెరీర్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి
➌ అప్లై లింక్‌పై క్లిక్ చేయండి.
➍ దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
➎ అవసరమైన అన్ని డాక్యుమెంట్స్‌ని అప్లోడ్ చేయండి.
➏ దరఖాస్తు రుసుము చెల్లించండి.
దరఖాస్తు రుసుము: ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు రుసుము రూ.472, ట్రైనీ ఇంజనీర్లకు రూ.177.
Also Read: టెన్త్ అర్హతతో 30,000 పోస్టులు..ముగుస్తున్న గడువు.. త్వరపడండి!