New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/ap-1.jpg)
AP: ఏపీలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న విద్యా సంస్ధలు, కాలేజీలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా, రెండు లా కాలేజీలపై అధికారులు వేటు వేశారు. తిరుపతిలోని శ్రీ ఈశ్వర్ రెడ్డి లా కాలేజ్, విశాఖలోని శ్రీ షిరిడి సాయి లా కాలేజ్ లపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తుండడంతో 2024-25 అడ్మిషన్లను నిలిపివేసింది.
తాజా కథనాలు