Bandi Sanjay: టీబీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను హఠాత్తుగా తప్పించిన బీజేపీ అధిష్టానం ఆయన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా వాడుకోవాలని డిసైడ్ అయింది. ముందుగా ఆయనకు జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తూ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిని చేసిన హైకమాండ్.. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఆయన సేవలను మరింతా విస్తారంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. అందుకే ఆయనకు త్వరలోనే నాలుగు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించబోతున్నట్టు సమాచారం.
పూర్తిగా చదవండి..Bandi Sanjay: ఏపీలో చక్రం తిప్పనున్న బండి సంజయ్..4 రాష్ట్రాల బాధ్యతలు ఆయనకే!!
టీబీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను హఠాత్తుగా తప్పించిన బీజేపీ అధిష్టానం ఆయన్ని ఫుల్ ఫ్లెడ్జ్ గా వాడుకోవాలని డిసైడ్ అయింది. ముందుగా ఆయనకు జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తూ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిని చేసిన హైకమాండ్.. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఆయన సేవలను మరింతా విస్తారంగా వినియోగించుకోవాలని భావిస్తోంది.
Translate this News: