'రజాకార్’ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలి - బండి సంజయ్

రజాకార్ల రాక్షస పాలనలో తెలంగాణ ప్రజల కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపించిన ‘రజాకార్’ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలని, విద్యార్థులకు స్పెషల్ షో వేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ.

New Update
'రజాకార్’ చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వాలి - బండి సంజయ్
Advertisment
తాజా కథనాలు