New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/7b5WB5elaMY-HD-jpg.webp)
Also Read: కాకినాడ జిల్లా గాడిమొగలో ఉద్రిక్తత.. టీడీపీ ప్రచారాన్ని అడ్డుకున్న వైసీపీ కార్యకర్తలు..!
రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూనే ప్రజలకు సంక్షేమం అందిస్తామన్నారు శ్రీ భరత్. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ఎన్నికల్లో తప్పకుండా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
తాజా కథనాలు