Balakrishna Behaviour at Gangs Of Godavari Pre Release Event : నటసింహం నందమూరి బాలకృష్ణ ఏం చేసినా అది సెన్సేషనే. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన చేసే పనులు చూసే వాళ్లకు ఇబ్బంది కలిగిస్తుంటాయి. ముఖ్యంగా బాలయ్య ఏదైనా సినిమా ఈవెంట్ కి వెళితే.. ఆ ఈవెంట్లో ఆయన చేసే పనులు సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ అదే జరిగింది. ఈ ఈవెంట్ లో బాలయ్య ప్రవర్తన చూసి నెటిజన్స్ ఆయనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Balakrishna : ఏంటి బాలయ్య ఇది.. ఇలా అయితే ఎలా? వైరల్ అవుతున్న వీడియోలు!
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ ఈవెంట్ లోఅదే బాలయ్య ప్రవర్తన చూసి నెటిజన్స్ ఆయనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఈవెంట్ లో హీరోయిన్ అంజలిని నెట్టేశాడు. దాంతో పాటూ వాటర్ బాటిల్ లో మద్యం సేవించాడు. ఈ బిహేవియర్ చూసిన నెటిజన్స్ ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు.
Translate this News: