Summer Tips : వేసవి కాలం(Summer Season) ప్రారంభమైన వెంటనే, అనేక ఆరోగ్య , చర్మ సంబంధిత సమస్యలు(Skin Problems) మొదలవుతాయి. వాటిలో ఒకటి వేడి దద్దుర్లు. ఈ సమస్య చిన్న పిల్లలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని హీట్ రాష్(Heat Rash) లేదా ప్రిక్లీ హీట్ అంటారు. చర్మం ఉష్ణోగ్రత పెరగడం వల్ల వేడి దద్దుర్లు సమస్య తలెత్తుతుంది. దీని కారణంగా శరీరం దురద, ముడతలు పడటం ప్రారంభిస్తుంది. ఈ చర్మ సంబంధిత సమస్యలు నవజాత శిశువు లేదా చిన్న పిల్లలను బాగా ఇబ్బంది పెడుతుంటాయి. దీని కోసం తల్లిదండ్రులు ఆందోళను చెందాల్సిన అవసరం లేదు. వేసవిలో వేడి దద్దుర్లు ఎందుకు వస్తాయి..? దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది.. అవేంటో ఇప్పుడు చూద్దాం..
పూర్తిగా చదవండి..Baby Care : వేసవిలో పిల్లల చర్మం పై వేడి దద్దుర్లు ఎందుకు వస్తాయి.? తప్పక తెలుసుకోండి..!
వేసవి వచ్చిందంటే చిన్న పిల్లలో వేడి దద్దుర్లు, ర్యాషెస్ సమస్య మొదలవుతుంది. అసలు పిల్లల్లో ఈ వేడి దద్దుర్లు రావడానికి కారణమేంటి.? ఈ సమస్యను తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
Translate this News: