చాలామంది అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకోసం ఎన్నో జాగ్రత్తలూ తీసుకుంటారు. కొంతమంది మాత్రం చర్మ సౌందర్యానికి సంబంధించి ఎలాంటి శ్రద్ద తీసుకోరు. బయటకు వెళ్లినప్పుడు ఏ మాత్రం అశ్రద్ద తీసుకున్నా..దాన్ని ప్రభావం చర్మంపై ఖచ్చితంగా పడుతుంది. ఈ రోజుల్లో పెరుగుతున్న కాలుష్యంతో పాటు మన ఆహారపు అలవాట్లు కూడా చర్మానికి హాని కలిగిస్తున్నాయి.అటువంటి పరిస్థితిలో, చర్మానికి ఏ ఆహార పదార్థాలు అవసరం, ఎలాంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..మెరిసే చర్మం సొంతం కావాలంటే…వీటి జోలికి అస్సలు వెళ్లకూడదు..!!
Translate this News: