author image

V.J Reddy

FLASH : ఆఖరి నిమిషంలో సీఎం చంద్రబాబు చీరాల పర్యటన రద్దు
ByV.J Reddy

CM Chandrababu : సీఎం చంద్రబాబు చీరాల పర్యటన రద్దు అయింది. ఆఖరి నిమిషంలో తన పర్యటను రద్దు చేసుకున్నారు సీఎం. చేనేత దినోత్సవంలో పాల్గొనేందుకు చీరాల వెళ్లాల్సిన సీఎం పర్యటన వాయిదా పడినట్లు సీఎంఓ తెలిపింది.

Advertisment
తాజా కథనాలు