Telangana Government : వరద ప్రభావిత ప్రాంతాలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వరద నష్టాన్ని అంచనా వేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో కలెక్టర్లు వరద ప్రభావిత ప్రాంతల్లో సర్వే చేయించారు. సర్వే నివేదికను ప్రభుత్వానికి అప్పగించారు.