CM Chandrababu Naidu Kuppam Tour:
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
తెలంగాణలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో మొల చింతపల్లి గ్రామంలో 27 ఏళ్ల చెంచు గిరిజన మహిళ (Tribal Woman) ను కిడ్నాప్ చేసి, 12 రోజుల పాటు ఇంట్లో బందించి చిత్ర హింసలకు గురి చేశారు సొంత కుటుంబ సభ్యులు.
రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు (Parliament Sessions) ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభం అవుతాయి. తొలిరోజు 280 మంది లోక్ సభ ఎంపీలతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు ప్రొటెం స్పీకర్ మోహతాజ్.
Gopi Krishna : అమెరికాలో మరో తెలుగు వాడు బలి అయ్యాడు. దుండగుడి కాల్పుల్లో బాపట్ల వాసి మృతి చెందాడు. కర్లపాలెం మండలం యాజలికి చెందిన దాసరి గోపీకృష్ణ మృతి చెందాడు.
Advertisment
తాజా కథనాలు