author image

V.J Reddy

Inter Supply Results : నేడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు
ByV.J Reddy

Inter Supplementary Results : ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఫలితాలను ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యాలయంలో విడుదల చేయనున్నారు.

Visakha : పెంపుడు కుక్క కాటుకు తండ్రి, కొడుకు మృతి!
ByV.J Reddy

Dog Bite : విశాఖ జిల్లా భీమిలిలో దారుణం జరిగింది. పెంపుడు కుక్క కరవడంతో తండ్రీ, కొడుకు మృతి చెందారు. వారం కిందట నరసింగరావు, ఆయన కొడుకు భార్గవ్‌ను పెంపుడు కుక్క కరిచింది.

Advertisment
తాజా కథనాలు