Guntur Murder Case: గుంటూరు బాలిక హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఆ బాలిక తల్లి ఇందిరమ్మతో నిందితుడు నాగరాజు వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది
/rtv/media/member_avatars/2024/10/17/2024-10-17t091720421z-whatsapp-image-2024-10-17-at-24638-pm.jpeg)
V.J Reddy
MLA KTR Over Rythu Runa Mafi: రుణమాఫీ పేరుతో రేవంత్ సర్కార్ ప్రజలను మోసం చేస్తోందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. రైతుబంధు నిధి రూ.7000 కోట్లను రుణమాఫీకి దారిమళ్లింపు చేస్తోందని ఆరోపించారు.
Telangana DSC Postponement: డీఎస్సీపై నిరుద్యోగులు కోర్టును ఆశ్రయించారు. పరీక్షలు వాయిదా వేస్తూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని 10 మంది విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Bhatti Vikramarka: ఈరోజు మధ్యాహ్నం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బ్యాంకర్స్‌తో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
Karnataka:ఉత్తర కన్నడ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. అంకోలా తాలూకా శిరూర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారి 66పై ఈ ఘటన జరిగింది.
Advertisment
తాజా కథనాలు