Sankranti: అత్తమామలు సంక్రాంతి రోజున అల్లుడిని ఇంటికి ఆహ్వానించి కొత్త బట్టలు పెడతారు. ఇలా పెడితే అందరికి మేలు జరుగుతుందని నమ్ముతారు.

Vijaya Nimma
Cow Dream: హిందూ మతంలో కలలో ఆవు కనిపిస్తే మంచి సంకేతం. రాబోయే కాలంలో ఆనందాన్ని పొందబోతున్నారని, కుటుంబ గౌరవం పెరుగుతుందని అర్థం.
Anukula Valladdu: ఆడవారికి నెలసరి సమయంలో సమస్యలు ఉంటే అటుకుల వాల్ లడ్డు తినండి. ఈ లడ్డు కడుపు నొప్పి, నీరసం తగ్గిస్తుంది.
Eggs: ఉడికించిన గుడ్లను 5-7 రోజులు ఫ్రిడ్జ్‌లో నిల్వ చేసుకోవచ్చు. ఉడకబెట్టేటప్పుడు గుడ్డు పెంకు పగిలితే 2-3 రోజుల్లోనే తినాలి.
Mobile Addiction: మొబైల్ అడిక్షన్ నుంచి బయటపడడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా పిల్లలు మొబైల్స్‌కి బానిసలుగా మారుతున్నారు.
Salt: ఆహారంలో ఉప్పు ఎక్కువైతే బీపీతో పాటు గుండెజబ్బులు, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు.
Photos: ఫొటోకి పోజులిచ్చేటప్పుడు ఊపిరి బిగబట్టి పొట్టను లోపలికి లాక్కుంటే ఉదర కండరాలపై ఒత్తిడి పడి దుష్ప్రభావాలు, వెన్నునొప్పి వస్తుంది.
Empty Stomach: ఖాళీ కడుపుతో వేడి నిమ్మకాయ నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. గుండెల్లో మంట పెరుగుతుంది.
Advertisment
తాజా కథనాలు