
Vijaya Nimma
Health Tips: నేలపై కూర్చునే విధానం ఒక రకమైన భంగిమ. దీని వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
Rose water: వేసవి కాలంలో రోజ్ వాటర్ ముఖానికి రాస్తే చర్మం ప్రకాశవంతం ఉంటుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో ఇది ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు.
Skin care: స్క్రబ్‌ను ఎంత తరచుగా ఉపయోగించాలి అనేది మీ చర్మం రకాన్ని బట్టి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Dates Benefits : ఖర్జూరాలు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి, ముఖ సౌందర్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
Nail Polish: నెయిల్ పాలిష్ వేయడం వల్ల నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ వేసవి కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, శరీరంలో నీటి కొరత లేకుండా, శరీరం వేడి స్ట్రోక్ నుంచి రక్షించుకోవాలంటే మంచి ఆహారం తీసుకోవటం ముఖ్యమని నిపుణులు అంటున్నారు.
Swimming Pool Bath: స్విమ్మింగ్ పూల్ నీటిలో స్నానం చేయడం వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయని నిపుణులు అంటున్నారు.
Bael Juice : ఎండాకాల సమయంలో హీట్ స్ట్రోక్ బారిన పడవచ్చు. ఆ టైంలో హీట్‌స్ట్రోక్‌ను నివారించి శరీరాన్ని చల్లగా ఉంచడానికి బెల్జ్యూస్ మంచిదని వైద్యులు చెబుతున్నారు.
Advertisment
తాజా కథనాలు