Puja Special Dress: హిందూ మతంలో ఏదైనా పూజ సమయంలో మహిళలు ఎరుపు రంగు పట్టు, బనారసీ, సంబల్‌పురి చీర, పసుపు రంగు ఇండో వెస్ట్రన్, ఎరుపు, పసుపు రంగు లెహంగా ధరించవచ్చు.

Vijaya Nimma
Dark Circles: నల్లటి వలయాలతో ఇబ్బంది పడుతుంటే ఇంట్లో అలోవెరా జెల్, దోసకాయ, రోజ్‌వాటర్, నిమ్మరసంతో నివారణలను ప్రయత్నించవచ్చు.
Turmeric: పసుపులో ఉన్న గొప్పదనం ఏమిటంటే ఇది ఔషధంలా కూడా పనిచేయటంతోపాటు శరీరంలోని మురికిని తొలగించి అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిస్తుంది.
Watermelon: వేసవిలో పుచ్చకాయను ఎక్కువగా తింటారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అయితే పుచ్చకాయ తినే విధానం అనారోగ్యాన్ని కలిగిస్తుంది.
Garlic: వెల్లుల్లి అనేది ఇంటి వంటగదిలో కనిపించే ఒక పదార్ధం. ఇది రుచితోపాటు ఆరోగ్యానికి కూడా నిధి. జలుబు, జ్వరం, గొంతులో అసౌకర్యం ఉన్నట్లయితే.. రోజూ ఒక పచ్చి వెల్లుల్లిని తినడం మంచిది.
Type 2 diabetes in children: డయాబెటిస్‌లో, రక్తంలో చక్కెర పెరిగి గుండె, మూత్రపిండాలు, కళ్ళు సహా అనేక అవయవాలు ప్రభావితమవుతాయని నిపుణులు అంటున్నారు.
Advertisment
తాజా కథనాలు