Health Tips: బయట ఉష్ణోగ్రత తగ్గినా కొందరి శరీరంలో వేడి ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఎక్కువగాAC, కూలర్ పై అధారపడి ఉంటారు.

Vijaya Nimma
Period Pain: పీరియడ్స్ సమయంలో యోగా చేస్తే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. నొప్పిని నియంత్రించే యోగాసనాలతో ఉపశమనం ఉంటుంది.
Marriage Medical Test: పెళ్లికి ముందు మీ కాబోయే జీవిత భాగస్వామి బ్లడ్ గ్రూప్ తెలుసుకోవాలి. RH బ్లడ్ గ్రూప్ గురించిన సమాచారం కూడా ఇవ్వాలి.
International Yoga Day 2024: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హృద్రోగులకు యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కలిగే ఆసనాలు ఉన్నాయి.
Pillow Cover: ప్రతిరోజూ, దుమ్ము, మురికి దిండు కవర్లో ఇరుక్కుపోతుంది. ఆరు నెలలకు ఒకసారి దిండును శుభ్రం, డ్రై క్లీన్ చేయాలి, మార్చాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
Water: రోజూ పురుషులు 3.6 లీటర్ల నీరు, స్త్రీలు 2.6 లీటర్ల నీరు తాగాలి. శరీరం డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు చాలా దాహం ఎక్కువ అవుతుంది.
Fruits: పండ్లపై ఉప్పు, మసాలా దినుసులను వేటయం వల్ల రుచి పెరుగుతుంది. కానీ వాటి అవసరమైన విటమిన్లు, ఖనిజాల నాణ్యతను తగ్గిస్తుంది.
International Picnic Day 2024: పిక్నిక్ అనేది చాలా అందమైన క్షణం. ఈ సంవత్సరం కూడా 18 జూన్ 2024న అంతర్జాతీయ పిక్నిక్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
Advertisment
తాజా కథనాలు