author image

Vijaya Nimma

Ap Crime: ఎన్టీఆర్ జిల్లాలో లారీ-కంటైనర్ ఢీ.. తండ్రీకొడుకులు స్పాట్‌లోనే మృతి
ByVijaya Nimma

Ap Crime: ఎన్టీఆర్‌ జిల్లా ఐతవరం వద్ద ఆగివున్న గ్యాస్ సిలిండర్లలోడ్‌తో ఉన్న లారీని కంటైనర్ వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకు మాధవరావు, రామరాజు మృతి చెందారు.

AP News: నల్లమలలో వీడిన చిరుత భయం.. జూపార్క్‌కు మరో చిరుత
ByVijaya Nimma

AP News: నంద్యాల జిల్లా మహానంది క్షేత్రం గోశాల సమీపంలో 3 రోజులుగా గోశాల సమీపంలో సంచరిస్తున్న చిరుతను పట్టుకుని తిరుపతి జూపార్క్‌కు తరలించారు.

Ts Crime : షాద్‌నగర్ పేలుడు ఘటనలో ట్విస్ట్..లభించని ముగ్గురి ఆచూకీ
ByVijaya Nimma

Shadnagar Blast : షాద్‌నగర్‌లోని బూర్గుల శివారులో భారీ పేలుడులో ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన వారిలో ముగ్గురి ఆచూకీ ఇంత వరకూ లభించలేదు.

Pregnancy: గర్భధారణ సమయంలో X- కిరణాలు పిల్లలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి!
ByVijaya Nimma

Pregnancy: ఎక్స్-రేలను డయాగ్నస్టిక్ ఇమేజింగ్ అంటారు. ఇందులో రేడియేషన్ తక్కువగా ఉంటుంది. ఎక్స్-రేల నుంచి పిండానికి హాని కలిగించే ప్రమాదం ఉంది.

Thyroid Symptoms: థైరాయిడ్ పెరిగినప్పుడు శరీరంలో ఈ ప్రమాదకరమైన మార్పులు సంభవిస్తాయి.. ఇలా నియంత్రించుకోండి!
ByVijaya Nimma

Thyroid Symptoms: థైరాయిడ్ ఉన్నప్పుడు జుట్టురాలడం, సన్నబడటం, నిద్ర లేకపోవడం, చిరాకు, అధిక చెమటలు, బరువు తగ్గడం వంటివి లక్షణాలు ఉంటాయి.

Ts news: రుణమాఫీ వారికి మాత్రమే.. సీఎం రేవంత్‌రెడ్డి సంచలన ప్రకటన
ByVijaya Nimma

farmers loan: తెలంగాణలో రైతుల రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.2 లక్షల వరకు పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని తెలిపారు.

Dry Fruits: ఈ డ్రై ఫ్రూట్స్‌తో ఎన్నో లాభాలు.. తప్పక తెలుసుకోండి!
ByVijaya Nimma

Dry Fruits: శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవాలనుకుంటే ఆహారంలో డ్రై ఫ్రూట్స్‌ని చేర్చుకోవాలి. వాల్‌నట్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

PMVY: విశ్వకర్మ యోజనకు అప్లై చేసుకునేవారికి అలెర్ట్.. ఇవి తప్పనిసరి!
ByVijaya Nimma

PMVY: PM విశ్వకర్మ యోజన పథకానికి అప్లై చేసేవారికి ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, కుల, నివాస ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, యాక్టివ్ మొబైల్ నంబర్‌, మీ బ్యాంక్ ఖాతా సమాచారాన్ని కచ్చితంగా దగ్గర పెట్టుకోవాలి.

Relationship Tips: మీ భర్త పుట్టినరోజున అతనికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఈ ఐడియా మీ కోసమే!
ByVijaya Nimma

Relationship Tips: మీ భర్త పుట్టినరోజు స్మార్ట్‌వాచ్, కెమెరా, ల్యాప్‌టాప్, బ్రాండ్‌బూట్లను గిఫ్ట్‌గా ఇస్తే అతను ఎంతో సంతోషిస్తాడు.

Advertisment
తాజా కథనాలు