ఏపీలో పని చేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు నవంబర్ 30న సెలవు ఇవ్వాలని ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆదేశించారు. తెలంగాణలో రేపు(నవంబర్ 30) పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఇటు తెలంగాణలోని ప్రైవేట్ కంపెనీలు పోలింగ్ రోజున సెలవు ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ తెలిపారు.
Trinath
ByTrinath
ప్రపంచంలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన తొలి దేశం అమెరికా. అక్కడే తొలిసారి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమెరికాలో మొదటి అధ్యక్ష ఎన్నికలు 1788-1789లో జరిగాయి. అయితే పౌరులందరికీ అమెరికా ఓటు హక్కు ఇవ్వలేదు. అమ్మాయిలు ఓటింగ్‌లో పాల్గొనలేదు.
ByTrinath
అధికంగా టీ లేదా కాఫీ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిలో ఉండే కెఫిన్ కంటేంట్‌తో హార్ట్‌బీట్ రేటుతో పాటు రక్తపోటు కూడా పెరుగుతుంది. కెఫిన్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం ఎముకల ఆరోగ్యాన్ని కూడా నెగిటివ్‌గా ప్రభావితం చేస్తుంది.
ByTrinath
తెలంగాణ పత్రికల్లో కర్ణాటక ప్రభుత్వ యాడ్స్‌పై బీజేపీ ఫైర్ అయ్యింది. ఇలా ఎలా యాడ్స్ ఇస్తారంటూ ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ కేంద్ర పెద్దలు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఇప్పటికే తెలంగాణ సీఈవోకు ఫిర్యాదు చేసినా యాక్షన్ తీసుకోలేదని కంప్లైంట్ లెటర్‌లో పేర్కొంది.
ByTrinath
సంగీతం వినడం వలన ఒత్తిడి తగ్గుతుంది. మానసిక స్థితి మెరుగవుతుంది. సంగీతం భావోద్వేగ నియంత్రణకు సాధనంగా ఉపయోగపడుతుంది. నిద్రవేళకు ముందు ప్రశాంతమైన సంగీతం మెరుగైన నిద్ర నాణ్యతతో ముడిపడి ఉంది. ఇది మనస్సుకు విశ్రాంతిని ఇస్తుంది.
ByTrinath
ప్రముఖ మీడియా సంస్థ ఆర్టీవీ(RTV)లో సోషల్‌మీడియా ఇంటర్న్‌షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్‌కి ఇది మంచి అవకాశం. ఈ ఛాన్స్‌ని మీస్ చేసుకోకూడదనుకుంటే మీ రెజ్యూమ్‌ను digital@rtvnewsnetwork కి సెండ్ చేయండి.
ByTrinath
అధిక ఆల్కహాల్ వినియోగం కాలేయ వ్యాధి, హృదయ సంబంధ సమస్యలు, బలహీనమైన అభిజ్ఞా పనితీరు, కొన్ని క్యాన్సర్‌ల ప్రమాదాలతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ ప్రమాదాలను తగ్గించడానికి అసలు మద్యం తీసుకోకపోవడం చాలా ముఖ్యం. కొంచెం తీసుకుంటే ఏం కాదు అన్నది అపోహ మాత్రమే!
ByTrinath
ఆస్ట్రేలియాపై రెండో టీ20లో 25 బంతుల్లో 53 పరుగులు చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆటకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. Yashasvi Jaiswal
ByTrinath
తనను కెప్టెన్‌ను చేసిన గుజరాత్ టైటాన్స్‌ను హార్దిక్ పాండ్యా వదిలేయడంపై అభిమానులు సెటైర్లు పేల్చుతున్నారు. Hardik Pandya
ByTrinath
ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా యువ ఓపెనర్ శుభమన్‌గిల్ ఎన్నికయ్యాడు. రెండేళ్లుగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న పాండ్యా రిటెన్షన్‌లో భాగంగా ముంబైకు ట్రేడ్ అయ్యాడు. దీంతో గిల్‌కు సారధ్య బాధ్యతలు అప్పగించాలని యాజమాన్యం డిసైడ్ అయ్యింది.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/vote-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/vote-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/coffee-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/adds-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/songs-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rtv-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/alcohol-consum-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/jaiswal-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pandya-mahesh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/gujarat-titans-jpg.webp)