author image

Trinath

IPL Auction: ఈ ఇద్దరి ఆస్ట్రేలియా తోపులను పట్టించుకోని ఫ్రాంచైజీలు.. అన్‌సోల్డ్‌ ఫుల్‌ లిస్ట్ ఇదే!
ByTrinath

ఐపీఎల్‌-2024 మినీ ఆక్షన్‌లో పలువురు స్టార్‌ ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఏ జట్టు కూడా ఆసక్తి చూపలేదు. ఈ లిస్ట్‌లో ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు స్టీవెన్ స్మిత్ (బేస్ ధర రూ. 2 కోట్లు), జోష్ హేజిల్‌వుడ్ (ప్రాథమిక ధర రూ. 2 కోట్లు) ఉన్నారు. అటు కివీస్‌ స్టార్‌ జేమ్స్ నీషమ్‌ కూడా అన్‌సోల్డ్‌ అయ్యాడు.

Mumbai Indians: రోహిత్‌ శర్మ జట్టులో కొనసాగుతాడా? తేల్చేసిన ముంబై హెడ్‌ కోచ్!
ByTrinath

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ మార్పుపై ఆ జట్టు హెడ్‌ కోచ్‌ మహేల జయవర్ధనే స్పందించారు. అభిమానుల ఆగ్రహం న్యాయమైనదేనని.. కానీ ఇది ఏదో ఒక సమయంలో తీసుకోవలసిన నిర్ణయమేనని వివరించారు. నాయకత్వంలో మార్పు వచ్చినప్పటికీ రోహిత్ శర్మ జట్టులో కీలక పాత్ర పోషిస్తాడని జయవర్ధనే స్పష్టం చేశారు.

IPL: వందలాది మందికి లైఫ్‌ ఇచ్చిన ఐపీఎల్ ఫౌండర్‌ లలిత్‌ మోదీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు?
ByTrinath

ఐపీఎల్‌ మినీ ఆక్షన్‌-2024లో కుర్రాళ్లు జాక్‌పాట్‌ కొట్టారు. ఈ మినీ ఆక్షన్‌ కూడా కుర్రాళ్లకు కొత్త లైఫ్‌ ఇచ్చింది. దీంతో ఐపీఎల్‌ వ్యవస్థాపకుడైన లలిత్‌ మోదీని ఫ్యాన్స్‌ చర్చించుకుంటున్నారు. 2010లో పన్ను ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణల మధ్య దేశం విడిచిపెట్టిన లలిత్‌ మోదీ అప్పటినుంచి లండన్‌లో ఉంటున్నారు.

Warner Vs SRH: వామ్మో..! ఎంతకు తెగించార్రా? మా వార్నర్‌ అన్ననే బ్లాక్ చేస్తారా?
ByTrinath

2016లో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ట్రోఫీని అందించాడు వార్నర్‌. తర్వాత ఒక సీజన్‌ సరిగ్గా ఆడకపోవడంతో అతడిని ఫ్రాంచైజీ పక్కన పెట్టగా..తాజాగా వార్నర్‌ను సోషల్‌మీడియా హ్యాండిల్స్‌లో బ్లాక్ చేసింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లను స్వయంగా వార్నరే షేర్ చేశాడు.

IPL Record Price: ఐపీఎల్‌ చరిత్రలో ఖరీదైన ఆటగాళ్ల లిస్ట్ ఇదే..!
ByTrinath

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నిలిచాడు మిచెల్ స్టార్క్. ఐపీఎల్‌ మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు స్టార్క్‌ను రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. పాట్ కమిన్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రూ. రూ. 20.50 కోట్లు చెల్లిస్తోంది. ఇతర ఆటగాళ్ల లిస్ట్‌ కోసం మొత్తం ఆర్టికల్‌ను చదవండి.

IPL auction: జాక్‌ పాట్‌ కొట్టిన వెస్టిండీస్ బౌలర్ .. రూ.11.5 కోట్లకు RCB సొంతం!
ByTrinath

వెస్టిండిస్‌ పేసర్‌ అల్జారీ జోసెఫ్‌ జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా రూ.11.5 కోట్లకు అమ్ముడుపోయాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అతడిని భారీ ధరకు కొనుగోలు చేసింది.

Advertisment
తాజా కథనాలు