author image

Trinath

IPL Teams: ఆక్షన్‌కు ముందు ఏ టీమ్‌లో ఏ ఆటగాళ్లు ఉన్నారు? ఫుల్‌ లిస్ట్ ఇదే!
ByTrinath

ఐపీఎల్‌ ఆక్షన్‌కి టైమ్‌ దగ్గర పడడంతో ఏ టీమ్‌లో ఏ ఆటగాళ్లు ఉన్నరన్నదానిపై అందరిచూపు పడింది. ఆక్షన్‌కు ముందు వరకు ఏ టీమ్‌లో ఏ ప్లేయర్లు ఉన్నారో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్‌ మొత్తాన్ని చదవండి. ఆర్టీవీ యాప్‌ యూజ్‌ చేస్తుంటే హెడ్డింగ్‌పై క్లిక్ చేయండి.

Mallika Sagar: ఐపీఎల్‌ హిస్టరీలో నెవర్‌ బిఫోర్‌.. సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా మహిళా ఆక్షనీర్‌!
ByTrinath

ఐపీఎల్‌ పురుషుల వేలం చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ ఆక్షనీర్‌గా వ్యవహరిస్తుననారు. విమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆక్షనీర్‌గా అందరి దృష్టిని మల్లిక సాగర్‌ ఆకర్షించిన విషయం తెలిసిందే! మల్లిక 2021లో ప్రొ కబడ్డీ లీగ్‌కు కూడా ఆక్షనీర్‌గా వ్యవహరించారు.

IPL Action 2024 Purse: ఒక్కో ఫ్రాంచైజీ వద్ద ఎంత డబ్బు ఉంది? ఎవరి పర్సు ఎక్కువగా ఖాళీగా ఉంది?
ByTrinath

ఐపీఎల్‌ మినీ ఆక్షన్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఆక్షన్‌లో టీమ్‌లకు ఉన్న పర్సులను ఒకసారి గమనిస్తే గుజరాత్‌ టైటాన్స్ వద్ద అత్యధికంగా 38.15 కోట్ల రూపాయలు ఉన్నాయి. లక్నో సూపర్‌ జెయింట్స్ దగ్గర అందరికంటే తక్కువగా 13.15 కోట్ల రూపాయల బ్యాలెన్స్‌ ఉంది.

Fog Accident: పొగ మంచు ఎఫెక్ట్..! వరుస పెట్టి ఢీకొన్న కార్లు.. ఎక్కడంటే?
ByTrinath

దేవనహళ్లి సమీపంలోని ఎయిర్ పోర్టు రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిక్కజాల ఫ్లైఓవర్ పై ఎనిమిది కార్లు ఢీకొన్నాయి. అదృష్టవశాత్తు అందులో ప్రయాణిస్తున్న వారి ప్రాణాలకు ఎలాంటి హాని జరగలేదు. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.

IPL Auction 2024: రోహిత్‌ ఫ్యాన్స్‌ నిరసనల వేళ ఐపీఎల్‌ వేలం.. ఆక్షన్‌లో ప్రధాన ఆటగాళ్ల లిస్ట్ ఇదే!
ByTrinath

రేపు(డిసెంబర్‌ 19) దుబాయ్ వేదికగా జరగనున్న ఐపీఎల్ 2024 మినీ వేలం జరగనున్న విషయం తెలిసిందే. ఈ వేలంలో అందరిచూపు ట్రావిస్ హెడ్, రచిన్ రవీంద్ర, మిచెల్ స్టార్క్‌, జోష్ హేజిల్వుడ్‌, ప్యాట్ కమిన్స్, డారిల్ మిచెల్, వానిందు హసరంగపైన పడింది. వీరికి భారీ ధర పలికే అవకాశాలున్నాయి.

YCP: సిట్టింగ్‌లకు నో ఛాన్స్‌.. ఎమ్మెల్యేలకు జగన్‌ షాక్‌.. సెకండ్‌ లిస్ట్ ఇదే!
ByTrinath

ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేస్తూ షాకింగ్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్‌. ఇప్పటికే 11 మందిని మార్చిన వైసీపీ అధినేత ఉభయ గోదావరి జిల్లాల్లోనూ పలు చోట్ల మార్పులు చేస్తున్నట్టు సమాచారం. పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేటల్లో సిట్టింగ్‌లకు నో ఛాన్స్‌ అని తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు