author image

Trinath

By Trinath

డిసెంబర్‌ 28న తుది శ్వాస విడిచిన తమిళనటుడు,డీఎండీకే పార్టీ ఫౌండర్‌ విజయకాంత్‌కు రజనీకాంత్ కన్నీటి నివాళి ఆర్పించారు.Rajinikanth Cried

By Trinath

న్యూ ఇయర్‌ రోజున లవర్‌కి గిఫ్ట్‌ ఇచ్చే విషయంలో కొన్ని వస్తువులను ఇవ్వకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. మనీ ప్లాంట్ బహుమతిగా ఇవ్వకూడదు. దేవుని విగ్రహాలను కానుకగా ఇవ్వడం మానుకోవాలి. వాచ్ లేదా హ్యాండ్‌కర్చీఫ్ బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఆ నిర్ణయాన్ని మార్చుకోండి.

By Trinath

మూడో రోజు ఆటముగిసే సమాయానికి ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 187 రన్స్ చేసింది. క్రీజులో అలెక్స్‌ క్యారి ఉన్నాడు. Australia Vs Pakistan

By Trinath

మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు లంచ్ తర్వాత వింత ఘటన జరిగింది. థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోవడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారగా అభిమానులు నవ్వు ఆపుకోలేకపోతున్నారు.

By Trinath

మనీలాండరింగ్ కేసులో ప్రియాంకగాంధీ పేరును ప్రస్తావిస్తూ ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ప్రియాంక, ఆమె భర్త రాబర్ట్ వాద్రాలు హర్యానాలో ఢిల్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ నుంచి భూమిని కొనుగోలు చేసి సీసీ థంపీకి విక్రయించారని ఈడీ పేర్కొంది. రాబర్ట్ వాద్రా, థంపీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈడీ చెబుతోంది.

By Trinath

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, అతని కుటుంబ సభ్యులపై ముంబై-ఘట్‌కోపర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు బాంబే హైకోర్టు లాయర్లు. రణబీర్‌ క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ క్లిప్‌లో రణబీర్‌ 'జై మాతా ది' అని అరుస్తూ కేక్‌పై మద్యం పోసి నిప్పంటించాడు.

By Trinath

సెంచూరియన్‌ సెంచరీ హీరో కేఎల్‌ రాహుల్‌ ఎమోషనల్ అయ్యాడు. గతంలో తనపై జరిగిన సోషల్‌మీడియా ట్రోల్స్‌ను తలుచుకోని బాధపడ్డాడు. 100 పరుగులు చేసిన...

By Trinath

కెరీర్‌లో విజయం సాధించడానికి ముందుగా ఓవర్‌టైమ్‌కి 'నో' చెప్పాలి. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఉత్పాదకత పెరగదు.. తగ్గుతుంది..! ప్రతిరోజూ ఓవర్‌టైమ్ చేస్తే మీరు మరింత అలసిపోతారు. ఇక డిజిటల్‌ గ్యాడ్జెట్స్‌కు వీలైనంతగా దూరంగా ఉండండి.

By Trinath

హోరాహోరీగా సాగిన సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో సీపీఐ అనుబంధ AITUC గెలిచింది. ఏఐటీయూసీకి సింగరేణి ఓటర్లు పట్టం కట్టారు. దీంతో గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ ఆవిర్భవించింది.

Advertisment
తాజా కథనాలు