జనవరి 22న అయోధ్యలో జరిగే రాముల వారి ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి(64) రూ.64 లక్షల విలువైన బంగారు పూత పూసిన చెప్పులు ధరించి అయోధ్యకు 8,000 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్తున్నారు.
Trinath
ByTrinath
లైంగిక సంక్రమణ వ్యాధుల ప్రమాదాన్ని నివారిచేవి కండోమ్‌లు. పురుషుల కండోమ్‌లు ఉన్నట్టుగానే మహిళలకు కూడా కండోమ్‌లు ఉంటాయి. వాటిని ఎలా ఉపయోగించాలి.. వాటితో ప్రయోజనాలేంటి లాంటి సమాచారం కోసం మొత్తం ఆర్టికల్‌ని చదవండి.
ByTrinath
రోజుకు స్క్వాట్స్ వ్యాయామం 10నిమిషాల చొప్పున 3సార్లు చేస్తే బరువు తగ్గుతారు. ఈ వ్యాయామం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. నిద్రకు కూడా మంచిది. తక్కువ సమయంలోనే త్వరగా క్యాలరీలు ఖర్చవుతాయి. స్కాట్స్ ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్ మొత్తం చదవండి.
ByTrinath
కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న ఆఖరిదైన రెండో టెస్టులో భారత్ 153 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. జట్టులో ఆరుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. మరో బ్యాటర్ ఖాతా తెరవకుండా నాటౌట్‌గా నిలిచాడు. గతంలో 2014లో భారత్ టెస్టు టీమ్‌లో ఆరుగురు డకౌట్ అయ్యారు.
ByTrinath
బంతికే వార్నర్ ఫోర్ కొట్టినప్పటికీ మరుసటి బంతికే తృటిలో తప్పించుకున్నాడు.సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాపై జరుగుతున్న మూడో టెస్టులో పాక్ ప్లేయర్ అమీర్ జమాల్ అద్భుతంగా ఆడాడు. 9వ నంబర్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన జమాల్ 97 బంతుల్లోనే 82 రన్స్ చేశాడు. దీంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌తో 313 రన్స్ చేయగలిగింది.
ByTrinath
రానున్న ఐపీఎల్ సీజన్ మొదటి నెలలో ఆటగాళ్ల ప్రతిభ ఆధారంగా జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్‌కప్ సెలక్షన్ ఉండనుందని బీసీసీఐ చెబుతోంది. జనవరి 11నుంచి జరగనున్న అఫ్ఘాన్ సిరీస్ ఎలాంటి క్లారిటీ ఇవ్వదని అంటోంది.
ByTrinath
డేవిడ్ వార్నర్ తన వీడ్కోలు టెస్టులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సిడ్నీ వేదికగా పాక్‌తో ఆస్ట్రేలియా తలపడుతోంది. మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం పాడడానికి వార్నర్ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి గ్రౌండ్‌లోకి రావడంతో స్టేడియం చప్పట్లతో మారుమోగింది.
ByTrinath
ఐసీయూల్లో రోగుల ప్రవేశంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. రోగి కుటుంబసభ్యుల అనుమతి ఇవ్వకుంటే ఐసియులలో చేర్చుకోకూడదని ప్యానెల్ చెప్పింది. ఇక మరిన్ని గైడ్‌లైన్స్ తెలుసుకోవడం కోసం మొత్తం ఆర్టికల్‌ని చదవండి.
ByTrinath
ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దూరంగా ఉన్నారు. ఓసారి ఎన్నికల ప్రచారం, మరోసారి విపాసన ప్రక్రియను సాకుగా చూపించారు. నేటి విచారణకు కూడా హాజరుకావడం లేదని ఈడీకి లేఖ రాశారు.
ByTrinath
ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్ 'యూలు'పై బెంగళూరు వీధిల్లో చక్కర్లు కొడుతూ పెళ్లి మండపానికి చేరుకున్నాడు వరుడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పర్యావరణ స్పృహతో ఇలా చేసిన వరుడిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ayodhya-foot-wear-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/female-condoms-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/squats-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ind-vs-sa-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/aamer-jamal-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/jayshah-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/david-warner-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ICU-guidelines-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/kejriwal-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/bharat-yulu-bangalore-jpg.webp)