author image

Trinath

By Trinath

విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్‌గా పని చేస్తున్న కేశినేని నాని కూతురు శ్వేత తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఆ వెంటనే టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారు. 2021 మార్చిలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో శ్వేత గెలిచిన విషయం తెలిసిందే.

By Trinath

జనవరి 11 నుంచి స్వదేశంలో అఫ్ఘాన్‌తో జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. సుదీర్ఘ విరామం తర్వాత పొట్టి ఫార్మెట్‌లోకి రోహిత్‌, కోహ్లీ రీఎంట్రీ ఇచ్చారు. కెప్టెన్‌గా రోహిత్‌ వ్యవహరించనున్నాడు. ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్‌కప్‌ జరగనున్న విషయం తెలిసిందే!

By Trinath

అసురక్షిత ప్రిస్క్రిప్షన్ మాత్రల కంటే జనన నియంత్రణ మాత్రలు చాలా సురక్షితమని డాక్టర్లు చెబుతుంటారు. ఇక ప్రణాళిక లేని గర్భం జీవితాలను దెబ్బతీస్తుంది. ఈ జనన నియంత్రణ మాత్రల గురించి మరింత సమాచారం కోసం ఆర్టికల్‌ మొత్తం చదవండి.

By Trinath

కాటన్ గిన్నె, ఆవ నూనె, రెండు బాదం పప్పులు, ఒక దీపం ఉంటే మీ కళ్లు మరింత అందంగా కనిపిస్తాయి. డార్క్ స్మోకీ కళ్ల కోసం ఆల్మండ్ ఆయిల్ కాజల్‌ బెస్ట్. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో తెలుసుకోవాడానికి ఆర్టికల్‌ మొత్తం చదవండి.

By Trinath

విశాఖ ఎంపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీని రంగంలోకి దించే ఆలోచనలో వైసీపీ ఉంది. గతంలో విజయనగరం ఎంపీగా పని చేశారు ఝాన్సి. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఝాన్సీ పేరును జగన్‌ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.

By Trinath

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్‌ సారధి ధోనీ హుక్కా స్మోక్ చేస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ధోనీకి హుక్కా స్మోకింగ్‌ ఇష్టమని గతంలో ఆసీస్‌ ఆటగాడు జార్డ్‌ బెయిలీ కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది పాత వీడియో అని నెటిజన్లు చెబుతున్నారు.

By Trinath

హైడ్రాక్సీ క్లోరోక్విన్ (HCQ) గురించి కొత్త అధ్యయనం వెలుగులోకి వచ్చింది. కరోనా అత్యవసర చికిత్సలో HCQను వాడాలని ఫస్ట్‌వేవ్‌ సమయంలో అమెరికా FDA సూచించగా.. ఈ మందు వల్ల 17 వేల మరణాలు సంభవించాయని ఓ అధ్యయనం తెలిపింది. మరింత సమాచారం కోసం ఆర్టికల్‌ మొత్తం చదవండి.

By Trinath

భారత్‌ స్టార్‌ ప్లేయర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ టీ20 భవితవ్యం ఇవాళ(జనవరి 7)తేలిపోనుంది. అఫ్ఘాన్‌తో టీ20 సిరీస్‌కు ఈ ఇద్దరికి చోటు కల్పించాలా లేదా అన్నదానిపై చర్చించేందుకు ముంబైలో బీసీసీఐ భేటీ కానుంది. ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్‌కప్‌ ఉండడంతో ఈ మీటింగ్‌కు ప్రాధాన్యత ఏర్పడింది.

By Trinath

పారిశ్రామిక అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ - 2050పై ఫోకస్‌ పెట్టారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. హైదరాబాద్ తరహా అభివృద్ధి రాష్ట్రమంతటా కనిపించాలని సీఐఐ ప్రతినిధులతో సమావేశంలో చెప్పారు. కొత్తగా ఫార్మా విలేజీలను ఏర్పాటు చేస్తామని.. స్కిల్ యూనివర్సిటీలను నెలకొల్పుతామని చెప్పారు.

By Trinath

జనవరి 22న అయోధ్యలో జరిగే రాముల వారి ప్రాణ ప్రతిష్ఠకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన చల్లా శ్రీనివాస్ శాస్త్రి(64) రూ.64 లక్షల విలువైన బంగారు పూత పూసిన చెప్పులు ధరించి అయోధ్యకు 8,000 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్తున్నారు.

Advertisment
తాజా కథనాలు