నాలుగేళ్ల కన్నకొడుకును చంపేసిన మైండ్‌ఫుల్ AI ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీ వ్యవస్థాపకురాలు, CEO సుచనా సేథ్ కేసులో విస్తుపోయే వాస్తవాలు బయటకొస్తున్నాయి. కుమారుడిని చంపేసిన తర్వాత సుచనా మణికట్టు కోసుకోని ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. అయితే ధైర్యం సరిపోక ఆ పని చేయలేదు.
Trinath
ByTrinath
దేశవ్యాప్తంగా ప్రజలు చలికి గజాగజా వణికిపోతున్నారు. చలిని తట్టుకోవడానికి ఉన్ని గుడ్డలు ధరించండి. సూర్యుడు బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఇంటి వెలుపల నడవండి. మీ ముక్కు, నోటిని కవర్ చేయడానికి స్కార్ఫ్ లేదా ఫేస్ మాస్క్ ఉపయోగించండి. అల్లం, తులసి, పసుపు, ఎండుమిర్చి లాంటి మూలికా పదార్థాలతో చేసిన కషాయాన్ని తాగవచ్చు.
ByTrinath
కన్న కొడుకుని దారుణంగా చంపేసిన సుచనా విద్యావంతురాలు. 'ది మైండ్‌ఫుల్ AI ల్యాబ్' CEO వ్యవస్థాపకురాలైన సుచన భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ పట్టా పొందారు. ఆస్ట్రోఫిజిక్స్‌తో పాటు ప్లాస్మా ఫిజిక్స్‌లో నైపుణ్యం సాధించారు. సంస్కృతంలో PG డిప్లొమా కలిగి ఉన్నారు. ఇంతటి ఫ్రొఫైల్ కలిగిన సుచన తన కొడుకును ఎందుకు చంపింది? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
ByTrinath
కేప్‌టౌన్ వేదికగా ఇటీవలి దక్షిణాఫ్రికాతో ముగిసిన రెండో టెస్టులో కేవలం 642 బంతులకే మ్యాచ్ ఫలితం వచ్చింది. మ్యాచ్ తర్వాత ఐసీసీ, పాశ్చాత్య మీడియాపై రోహిత్ ఫైర్ అయ్యాడు. దీనిపై సీరియస్‌గా ఉన్న ఐసీసీ రోహిత్‌ను కొన్ని మ్యాచ్‌ల పాటు నిషేధం విధించే అవకాశం ఉంది. దీనిపై పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ మొత్తాన్ని చదవండి.
ByTrinath
'ది మైండ్‌ఫుల్ ఏఐ' ల్యాబ్ సీఈవో సుచనా సేథ్ కర్ణాటకలోని చిత్రదుర్గలో తన 4ఏళ్ల కుమారుడి మృతదేహాన్ని బ్యాగ్‌లో తరలిస్తుండగా అరెస్ట్ అయ్యారు. విడిపోయిన భర్తతో కొడుకు కలవకూడదని సుచనా ఈ హత్య చేసినట్టు సమాచారం. ఉత్తర గోవాలోని కాండోలిమ్‌లోని ఓ హోటల్ గదిలో సుచనా చిన్నారిని హత్య చేసింది.
ByTrinath
అఫ్ఘాన్‌తో టీ20 సిరీస్‌కు రోహిత్, కోహ్లీని ఎంపిక చేసిన బీసీసీఐ.. కేఎల్‌రాహుల్‌ని మాత్రం పక్కన పెట్టడంపై ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అటు శ్రేయస్ అయ్యర్‌ని కూడా సెలక్ట్ చేయలేదు. ఇషాన్ కిషాన్‌పై వేటు పడినట్టుగా అర్థమవుతోంది.
ByTrinath
తిరువూరు టీడీపీ బహిరంగ సభకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరలిరాగా.. అక్కడ తారక్ అభిమానులకు టీడీపీ కార్యకర్తలకు గొడవ జరిగింది. ఈ క్రమంలో జూనియర్ ఫ్యాన్‌ను టీడీపీ కార్యకర్త కొట్టాడు.
ByTrinath
హిందీ రుద్దుడుకు తమిళనాడు వ్యతిరేకమని.. అంతేకానీ హిందీ భాషకు తాము వ్యతిరేకం కాదని రిపోర్టర్‌కు కౌంటర్ వేశాడు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి. కత్రినా కైఫ్, విజయ్ సేతుపతి జంటగా నటించిన 'మెర్రీ క్రిస్మస్' సినిమా ప్రమోషన్ సందర్భంగా ఈ కామెంట్స్ చేశాడు.
ByTrinath
వర్షం కురవడం ఆగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి గొడుగు భారంగా అనిపిస్తుందని.. అవసరాలు తీరిపోయిన తర్వాత విధేయత కూడా ఇలానే అంతం అవుతుందంటూ పొలార్డ్ చేసిన ఇన్‌స్టా స్టోరీ వైరల్‌గా మారింది. ఇది అంబానీ ఫ్రాంచైజీకి చురకలంటించినట్టే ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.
ByTrinath
ఇప్పటికే సమ్మెలో ఉన్న అంగన్వాడీలు, మునిసిపల్ కార్మికులు, SSA సిబ్బందితో తలలు పట్టుకుంటున్న వైసీపీ సర్కార్‌కు మరో బిగ్‌షాక్ తగిలింది. ఈ నెల(జనవరి) 23 నుంచి 108, 104 సిబ్బంది సమ్మెకు వెళ్లనున్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/suchana-seth-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/winter-care-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/suchana-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/rohit-sharma-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/suchana-seth-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/iyer-rahul-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/jr-ntr-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/vijay-sethupathi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/mumbai-indians-pollard-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/104-ambulance-jpg.webp)