2022లో రష్యా-యుక్రెయిన్ యుద్ధ సమయంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. Russia-Ukraine War
Trinath
ByTrinath
తన నాలుగేళ్ల కుమారుడును 'ది మైండ్‌ఫుల్ AI ల్యాబ్' CEO సుచనా సేథ్ హత్య చేసిన విషయం తెలిసిందే. కొడుకు అచ్చం తండ్రి పోలికలతోనే ఉండడం సుచనాకు ఇష్టం లేదట. భర్తపై ఉన్న ద్వేషాన్ని నిత్యం కొడుకుపై సుచనా చూపించేదని సమాచారం.
ByTrinath
నాలుగేళ్ల కొడుకును హత్య చేసిన తల్లి సుచనా గురించి కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. భర్త వెంకటరమణ నుంచి నెలకు రూ.2.5 లక్షల మెయింటెనెన్స్ అలవెన్స్ పొందాలని సుచనా సేథ్ కోరినట్లు సమాచారం. తన భర్త వార్షిక ఆదాయం కోటి రూపాయలకు పైగా ఉందని ఆమె పేర్కొన్నారు.
ByTrinath
2019 వరదల సమయంలో మేఘా సంస్థ కట్టిన బ్యారేజీలు దెబ్బతిన్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రహస్యంగా మరమ్మతు వ్యయాన్ని భరించింది. ఈ అంచనా విలువ రూ. 500 కోట్లు. ప్రాజెక్ట్ నిర్మాణంలో రూ.50 వేల కోట్లు కొట్టేసిన మెఘా.. ఈ ఖర్చును తప్పించుకుంది.
ByTrinath
ముంబైలోని మాతుంగాలోని మేజర్ ధడ్కర్ మైదాన్‌లో విషాదకర ఘటన జరిగింది. క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో 52 ఏళ్ల వ్యక్తి తలపై క్రికెట్ బాల్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. అతని పేరు జయేష్ సావ్లా.
ByTrinath
ఒక లీటరు ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌లో సగటున 2.4 లక్షల ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని సైంటిస్టులు గుర్తించారు. మైక్రో, నానో ప్లాస్టిక్ కణాలు శరీరంలో అనేక రకాల సమస్యలకు దారితీస్తాయి. ప్లాస్టిక్ బాటిల్స్ ఎక్కువసేపు వాడితే పురుషులలో స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. అటు మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
ByTrinath
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ రెస్టారెంట్‌లో వడ్డించే బిర్యానీలో బొద్దింక దర్శనమిచ్చింది. గతంలో రాజేంద్రనగర్‌లోని ఓ రెస్టారెంట్‌లో బిర్యానీలో బల్లి తోక కనిపించింది. ఇలా వరుస పెట్టి రెస్టారెంట్లలో కీటకాలు కనిపిస్తున్నాయి. అటు నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు.
ByTrinath
టీవీ షోలో ఛాన్స్ ఇప్పిస్తానంటూ ఓ మేకప్ ఆర్టిస్ట్‌ని ఓ జూనియర్ ఆర్టిస్ట్ మోసం చేశాడు. యూసుఫ్‌గూడాలోని ఓయో రూమ్ తీసుకుని వెళ్లి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు . తర్వాత పెళ్లి చేసుకుంటా అని పలు మార్లు లైంగిక దాడి చేశారు. మరో యువతితో కలిసి దాడి చేసి పలుమార్లు బ్లాక్ మెయిల్ చేశాడు.
ByTrinath
వారం వ్యవధిలో.. దేశంలో రెండు హైప్రొఫైల్ హత్య కేసులు నమోదయ్యాయి. జనవరి 3న గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో మాజీ మోడల్ దివ్య పహుజ అనుమానాస్పద స్థితిలో హత్యకు గురవగా.. తాజాగా సుచనా సేథ్ తన కుమారుడిని చంపేశారు. ఈ రెండు కేసులను పోలీసులు 24గంటల్లోనే ఛేదించారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/russia-ukraine-war-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/suchana-seth-2-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/suchana-seth-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/megha-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/cricket-death-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/botsa-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/scientists-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/boddinka-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/yusuf-guda-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/pahuja-suchana-jpg.webp)