author image

Trinath

By Trinath

ఇంగ్లండ్‌పై స్వదేశంలో జరగనున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి రెండు టెస్టులకు బీసీసీఐ భారత్ జట్టు ప్రకటించింది. సీనియర్లు రహానే, పుజారా స్థానంలో గిల్‌, జైస్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌కు మరో ఛాన్స్ ఇచ్చింది. అటు నలుగురు స్పిన్నర్లను ఎంపిక చేసింది.

By Trinath

ఎన్నికల ముందు వరకు కేసీఆర్‌ దగ్గర అమాయకంగా నటించి కాంట్రెక్టులతో లక్షల కోట్లు దోచుకున్న మేఘా కృష్ణారెడ్డి.. ఎలక్షన్స్‌ నాటికి బీఆర్‌ఎస్‌ చెవిలో పెద్ద సైజు పువ్వు పెట్టారు. కేసీఆర్‌ను మేఘా కృష్ణారెడ్డి ఎలా నిండా ముంచారో తెలుసుకోవడానికి ఆర్టికల్ మొత్తం చదవండి.

By Trinath

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) శాస్త్రవేత్తలు గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఎలాంటి వేరియంట్‌కైనా చెక్‌ పెట్టే విధంగా ఓ వ్యాక్సిన్‌ను తయారు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం పరివర్తన చెందిన ఏ వేరియంట్‌పైనైనా ఈ వ్యాక్సిన్ పోరాడగలదు.

By Trinath

ఇండియా-ఇంగ్లండ్‌ మధ్య ఫిబ్రవరి 2-6 వరకు జరగనున్న రెండో టెస్టుకు వైజాగ్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మ్యాచ్‌ కోసం జనవరి 15నుంచి ఆన్‌లైన్‌లోనే టికెట్ల విక్రయాలు జరగనున్నాయి. అటు రోజుకు 2వేల మంది విద్యార్థులకు ఫ్రీ ఎంట్రీ ఉండనుంది.

By Trinath

న్యూఢిల్లీలోని తన నివాసంలో మోదీ ముస్లిం సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఉర్స్ సందర్భంగా అజ్మీర్ షరీఫ్ దర్గాలో సమర్పించే పవిత్ర చాదర్‌ను మోదీ వారికి బహూకరించారు.

By Trinath

వరంగల్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వెళుతోన్న ఆర్టీసీ బస్సులోని ఓ వ్యక్తి జనవరి 9న ఓ బ్యాగ్‌ మరిచిపోయాడు. ఆ బ్యాగ్‌లో పందెం కోడి ఉంది. ఎన్నిరోజులైనా ఆ కోడిని తీసుకోని వెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో రేపు ఆ కోడిని వేలం వెయ్యనున్నారు డిపో అధికారులు.

By Trinath

ఓ బుడ్డోడు జాతీయ గీతాన్ని పాడుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వీడియోలో 'డయ్‌ డయ్‌ డయ్‌' అంటూ లాస్ట్‌లో 'డయ్‌హింద్‌' అనడం వినిపిస్తోంది. ఈ వీడియో చూడడం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

By Trinath

మహేశ్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబోలో తెరకెక్కిన 'Guntur Kaaram' సినిమా మేకింగ్‌ వీడియో రిలీజైన విషయం తెలిసిందే. ఈ వీడియోలో ఓ సీన్‌లో ఓ వ్యక్తి కండువా కప్పుకోని ఉన్నాడు.

By Trinath

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీకి పశ్చిమబెంగాల్‌ సీఎం మమత బెనర్జీ లేఖ రాశారు. 'ఒకే దేశం, ఒకే ఎన్నికలు'పై ఏకీభవించడంలేదని చెప్పారు. ఈ విషయంలో ప్యానెల్‌ సూత్రీకరణ, ప్రతిపాదనతో విభేదిస్తున్నామన్నారు.

By Trinath

2022లో రష్యా-యుక్రెయిన్‌ యుద్ధ సమయంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. Russia-Ukraine War

Advertisment
తాజా కథనాలు