author image

Trinath

By Trinath

అయోధ్య ధామ్-అయోధ్య కాంట్-సాలార్‌పూర్ రైల్వే సెక్షన్‌ను రైల్వేశాఖ విద్యుదీకరణ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో ఏడు రైళ్లను రద్దు చేశారు. ఏ ట్రైన్స్‌ క్యాన్సిల్‌ అయ్యాయో తెలుసుకోవడం కోసం పూర్తి ఆర్టికల్‌ను చదవండి.

By Trinath

ప్రతి శుక్రవారం హైదరాబాద్‌-అయోధ్యకు ప్రత్యేక రైలు వెళ్లనుంది. యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి శుక్రవారం ఉ:10:40 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుతుంది. అటు తమిళనాడులోని రామేశ్వరం నుంచి విజయవాడ మీదుగా ప్రతి సొమవారం శ్రద్ధ సేతు ఎక్స్‌ప్రెస్ అయోధ్యకు వెళ్తుంది.

By Trinath

దృశ్యమానత, ఎముకలు కొరికే చలి, దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీతో పాటు దాని చుట్టుపక్కల 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలో అనేక మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. పూర్తి లిస్ట్‌ కోసం ఆర్టికల్‌ను చదవండి.

By Trinath

దావోస్ టూర్‌కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. ఉద్యోగాల కల్పనకు సాయం అందించే అంశాలపై సంప్రదింపులు జరిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో సమావేశమైన రేవంత్‌.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు.

By Trinath

Skill Development case: క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. చంద్రబాబు అరెస్ట్‌పై 17-ఏ వర్తిస్తుందా, లేదా అనే దానిపై తీర్పు.

By Trinath

జనవరి 22న అయోధ్యలో రామమందిరం ' ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుకకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇవాళ్టి(జనవరి 16) నుంచి జనవరి 22వరకు ప్రతిష్ఠాపన వేడుకలు జరగనున్నాయి. ప్రాయశ్చిత, కర్మకుటి పూజలతో మొదలుకానున్న వేడుకలు జనవరి 22న ప్రాణ్‌ప్రతిష్ఠ కార్యక్రమంలో ముగుస్తాయి.

By Trinath

ఏపీ స్కిల్ స్కామ్‌ కేసులో తనపై ఎఫ్‌ఐఆర్, క్రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేయాలని కోరుతూ ఏపీమాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. 371 కోట్ల కుంభకోణానికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ను అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకపోవడంతో రద్దు చేయాలని చంద్రబాబు పిటిషన్‌ వేశారు.

By Trinath

గర్భనిరోధక మాత్రలు లైంగిక సంక్రమణ వ్యాధుల నుంచి రక్షిస్తాయా? జనన నియంత్రణ మాత్రలకు దూరంగా ఉండాలి? జనన నియంత్రణ మాత్రల దుష్ప్రభావాలేంటి? ఎవరు వాడాలి.. ఎవరు వాడకూడదు? గర్భనిరోధక మాత్రల గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.

By Trinath

జనవరి 22న అయోధ్యలో జరగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వనించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ద్వారా వచ్చిన ఆహ్వనాన్ని తెలంగాణ VHP జాయింట్ సెక్రటరీ రావినూతల శశిధర్, VHP నాయకులు మెగాస్టార్‌కు అందించారు.

Advertisment
తాజా కథనాలు