జనవరి 22న అయోధ్యలో జరగనున్న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వనించారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ద్వారా వచ్చిన ఆహ్వనాన్ని తెలంగాణ VHP జాయింట్ సెక్రటరీ రావినూతల శశిధర్, VHP నాయకులు మెగాస్టార్‌కు అందించారు.
Trinath
ByTrinath
ఉద్యోగ భద్రతకు AI ప్రమాదాలను కలిగిస్తుందన్నారు IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుందని IMF నివేదికను ఉటంకిస్తూ జార్జివా చెప్పారు. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలలో AI తక్కువ ప్రభావాన్ని చూపుతుందట!
ByTrinath
మోడల్ దివ్య పహుజా హత్య కేసులో కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది. గురుగ్రామ్‌లోని హోటల్ సిటీ వద్ద పాయింట్ బ్లాక్ రేంజ్ నుంచి ఆమె తలపై బుల్లెట్ పేల్చినట్టు పోస్టుమార్టం రిపోర్ట్ చెబుతోంది. దీంతో దివ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
ByTrinath
లక్నోలో దారుణ ఘటన సీసీటీవీలో రికార్డయింది. లంబేకేశ్వర్ పార్కు సమీపంలో రోడ్డు పక్కన కూరగాయలు కొంటున్న భార్యపై కత్తెరతో 19సార్లు పొడిచాడు భర్త. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భార్యకు వివాహేతర సంబంధం అనుమానంతోనే భర్త ఇలా చేసినట్టు సమాచారం.
ByTrinath
అఫ్ఘాన్‌పై రెండో టీ20లో డకౌటైన రోహిత్ శర్మ ఖాతాలో ఓ చెత్త రికార్డు వచ్చి చేరింది. ఛేజింగ్‌లో చివరి 5 టీ20I మ్యాచ్‌ల్లో రోహిత్ ఇలా డకౌట్ అవ్వడం ఇది నాలుగో సారి. ఇక వన్డేల్లో చివరి 10మ్యాచ్‌ల్లో 59 యావరేజ్ కలిగి ఉన్న రోహిత్.. టీ20Iల్లో మాత్రం 15మాత్రమే కలిగి ఉన్నాడు.
ByTrinath
మొదటి ప్రేమ ఎల్లప్పుడూ ప్రత్యేకమైనదే. కొన్నిసార్లు పరిస్థితులు కుదరక విడిపోతారు. తర్వాత కొత్త లవ్ లైఫ్‌ని స్టార్ట్ చేస్తారు. అయితే మీ గత సంబంధం మీ కొత్త ప్రేమ జీవితాన్ని ప్రభావితం చేస్తే సమస్యలు తప్పవు. అటాచ్మెంట్ స్టైల్, రొమాన్స్, ఇలా అనేక విషయాల్లో ఏ ఇద్దరి మధ్య పోలికలు ఉండవని గుర్తుపెట్టుకోండి.
ByTrinath
శృంగారం సమయంలో చాలా మంది మహిళలు భావప్రాప్తి పొందినట్లు నటిస్తారని నివేదికలు చెబుతున్నాయి. చాలా మంది మహిళలు శృంగార సమయంలో ఆందోళనకు గురవుతారు. భావప్రాప్తి అంతరానికి ప్రధాన కారణం మహిళలు శృంగార పరంగా తమ భాగస్వామితో మాట్లాడలేకపోవడం.
ByTrinath
అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత బోయింగ్ విమానాలంటేనే జనం జంకుతున్నారు. పలు దేశాల్లో మ్యాక్స్ 9 ఫ్లయిట్స్ కార్యకలాపాలను ఇప్పటికే నిలిపివేశారు.
ByTrinath
1,100 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల కోసం ECIL దరఖాస్తులను ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ECIL Recruitment 2024
ByTrinath
మీ ఇద్దరి రిలేషన్ ఆరోగ్యంగానే ఉందా? ఒకరినొకరు గౌరవించుకోకుండా ఉంటే మీ సంబంధం అనారోగ్యకరమైనదిగా చెప్పవచ్చు. మీరు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మీ భాగస్వామి ప్రవర్తిస్తుంటే జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యకరమైన సంబంధం గురించి మరింత సమాచారం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/chiru-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/job-loss-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/divya-pahuja-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/husband-attacks-wife-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/rohit-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/no-trust-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/fake-orgasm-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/boeing-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/fitter-jobs-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/unhealthy-relationship-jpg.webp)