దశరథ సూత.. శ్రీరామ.. అయోధ్య రామమందిరంవైపే యావత్ దేశంచూపు నెలకొంది. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠకు సిద్ధంగా ఉంది. అయోధ్య మొత్తం పెళ్లికూతురులా ప్రకాశిస్తుంది. మధ్యాహ్నం 12.20 గంటలకు అయోధ్య ఆలయంలో రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది.

Trinath
అయోధ్యలోని లక్ష్మణ్ కోట గురించి తెలుసా? ఈ ఆలయంలో దైవిక శక్తులు ఉన్నాయని భక్తులు నమ్ముతారు. ఈ కోట పక్కనే ఉన్న సరయు నదిలో లక్ష్మణుడు ప్రాణాలు వదిలాడని రామభక్తుల విశ్వాసం. దీని గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
నిరుద్యోగ భృతిపై అసెంబ్లీ సాక్షిగా భట్టి మాట తప్పారని విమర్శించారు కేటీఆర్. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా పైనా కాంగ్రెస్ మాట మార్చిందన్నారు. కాంగ్రెస్ హామీల నుంచి తప్పించుకుంటున్న తీరును ప్రజా కోర్టులోనే సాధికారికంగా ఎండగట్టాలన్నారు.
అఫ్ఘానిస్థాన్ భారత్ విమానం కూలింది. బదక్షన్ ప్రావిన్స్‌లోని కురాన్-ముంజన్ జిబాక్ జిల్లాలతో పాటు టోప్‌ఖానా పర్వతాలలో భారతీయ ప్రయాణీకుల విమానం కూలిపోయిందని అఫ్ఘాన్‌కు చెందిన TOLO న్యూస్ నివేదించింది.
రామ్ నగర్ అఖిల్.. ఈ పేరుకు, ఈ వ్యక్తికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. రామ్ నగర్ బోనాలతో ఫుల్ ఫేమస్ అయిన ఈయనకు పొలిటికల్ గాను మంచి ఫాలోయింగ్ ఉంది. రామ్ నగర్ బోనాలు వచ్చాయంటే చాలు.. పొలిటికల్ లీడర్స్ తో కలిసి ఫుల్ హల్ చల్ చేస్తాడు.
మాలిక్-మిర్జా డివోర్స్ ఎపిసోడ్‌పై స్వయంగా సానియా మౌనం వీడింది. కొన్ని నెలల క్రితమే షోయబ్‌తో డివోర్స్ తీసుకున్నట్టు సానియా టీమ్ ప్రకటించడం చర్చనీయాంశమవుతోంది. కొత్త జీవితంలో అడుగుపెట్టిన షోయబ్‌కు సానియా విషెస్ చెప్పింది.
భారత వైమానిక దళంలో అగ్నివీరుల నియామకాలకు సంబంధించి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. అప్లై చేసుకోవడానికి చివరి తేది ఫిబ్రవరి 6.12వ తరగతి అర్హతతో 17-21 సంవత్సరాల మధ్యవారు ఈ జాబ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 3,500కుపైగా ఖాళీలున్నాయి.
అయోధ్య రామ్‌లల్లా 'ప్రాణ్ ప్రతిష్ఠ'కి రామమందిర తీర్పునిచ్చిన మాజీ సీజేఐలు గొగోయ్, బోబ్డే, సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ నజీర్ వివిధ కారణాలతో హాజరుకావడం లేదు. ఈ కార్యక్రమానికి జస్టిస్ భూషణ్ హాజరుకానున్నారు.
రామమందిర ప్రాణ ప్రతిష్ఠా వేడుకల దృష్ట్యా అయోధ్యలో ఏడంచెల భద్రతా వలయం ఏర్పాటు చేశారు. High Security in Ayodhya Ram Mandir