సోఫా కమ్ బెడ్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ఇవి మీ ఇంటికి స్మార్ట్ లుక్ ఇవ్వడమే కాకుండా తక్కువ స్థలంలో సులభంగా అమర్చుకునేలా ఉంటాయి. మీరు వాటిని సులభంగా మడవవచ్చు కూడా. మార్కెట్‌లో మంచి క్వాలిటీతో అందుబాటులో ఉన్న సోఫా కమ్ బెడ్‌లపై సమాచారం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
Trinath
ByTrinath
కర్నాటక మాండ్యాలో లైంగిక వేధింపులకు గురైన తొమ్మిదో తరగతి విద్యార్థిని గర్భవతి అని తెలియడంతో ఆత్మహత్యకు పాల్పడింది. 15 ఏళ్ల బాలిక తన ఇంట్లో ఉరి వేసుకుని కనిపించిందని మాండ్య ఎస్పీ ఎన్ యతీష్ తెలిపారు. పొరుగింటి వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని సమాచారం.
ByTrinath
ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 'సిద్ధం' పేరుతో భారీ సభలను తలపెట్టాలని వైసీపీ నిర్ణయించిగా ఇవాళ భీమిలి వేదికగా తొలి సభ జరగనుంది. ఇదే సభ నుంచి వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. సభకు రెండు లక్షల మందికి పైగా కార్యకర్తలు హాజరవుతారని అంచనా.
ByTrinath
చాలా మందికి చిన్నతనంలోనే జుట్టు రంగు వాడిపోతుంది. సూర్యుడి UV కిరణాలు జుట్టుని నిస్తేజంగా మారుస్తాయి. జుట్టును స్టైలింగ్ చేయడానికి ముందు హీట్ ప్రొటెక్షన్ స్ప్రేని ఉపయోగించండి. డీప్ క్లెన్సింగ్ షాంపూలు వాడవద్దు. వేడి నీటిని జుట్టుపై అదే పనిగా అప్లై చేయడం మానుకోండి.
ByTrinath
మధ్యప్రదేశ్ భోపాల్‌లో జరిగిన ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. గోవా తీసుకెళ్తా అని చెప్పి.. చివరి నిమిషంలో భర్త అయోధ్యకు తీసుకెళ్లాడని ఓ భార్య విడాకులకు అప్లై చేసింది. తనను మంచిగా చూసుకోవడం లేదని ఆయన సొంత కుటుంబసభ్యులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడని ఆరోపించింది.
ByTrinath
పరోక్షంగా జగన్ పై తమ అక్కసు తీర్చుకొనే ప్రయత్నాలకు షర్మిలను కొందరు పావుగా వాడుకొంటున్నారా? ఆమెను కావాలని వైసీపీ శ్రేణులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? తాజా ఏపీ రాజకీయ పరిణామాలపై విశ్లేషకులు చలసాని నరేంద్ర అనాలిసిస్ కోసం ఆర్టికల్ మొత్తం చదవండి.
ByTrinath
హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ పోరు తొలి సెషన్ నుంచి హోరాహోరీగా సాగుతోంది. లంచ్ బ్రేక్ ముగిసే సమయానికి ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయి 108 రన్స్ చేసింది. క్రీజులో రూట్, బెయిర్‌స్టో ఉన్నారు. అశ్విన్ రెండు వికెట్లు, జడేజా ఒక వికెట్ తీశాడు.
ByTrinath
దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ రిటైర్‌మెంట్ ప్రకటించిందంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. Mary Kom
ByTrinath
జూబ్లీహిల్స్‌లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని కూకట్‌పల్లికి చెందిన ద్వారంపూడి నాగ గా గుర్తించారు. మద్యం మత్తులో నాగ కారు డ్రైవ్ చేసి బైక్‌ను ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది.
ByTrinath
మూఢనమ్మకం హరిద్వార్‌లో ఐదేళ్ల చిన్నారి ప్రాణాలను బలిగొంది. క్యాన్సర్ బారిన పడ్డ పిల్లాడిని రోగాన్ని నయం చేయడం కోసమంటూ గంగనదిలో పదేపదే ముంచారు తల్లిదండ్రులు. దీంతో పిల్లాడు చనిపోయాడు. అయితే చిన్నారిని కుటుంబీకులే కావాలనే నీట ముంచారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Advertisment
తాజా కథనాలు
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/sofa-bed-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/minor-suicide-in-karnataka-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/siddham-jagan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/hair-fade-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/wife-and-husband-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/33-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/india-vs-england-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/marykom-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/hit-n-run-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/haridwar-son-killed-jpg.webp)