author image

Trinath

By Trinath

బీహార్‌ సీఎం(Bihar CM) పదవికి నితీశ్‌ కుమార్(Nitish Kumar) రాజీనామా చేశారు. గవర్నర్ కు రాజీనామా లేఖను సమర్పించారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు బీజేపీ మిత్రపక్షంగా మళ్లీ ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.

By Trinath

మంత్రివర్గ విస్తరణపై రేవంత్‌రెడ్డి కసరత్తు మొదలెట్టారు. కోదండరాంకు విద్యాశాఖ మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. టీ.జేఏసీ చైర్మన్ హోదాలో నాడు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపారు కోదండరాం.

By Trinath

ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. జనవరి 27-28 అర్ధరాత్రి, మహంత్ కాంప్లెక్స్(Mahant Complex), కల్కాజీ మందిర్‌(Kalkaji Mandir) లోని మాతా జాగరణ్‌లో చెక్క, ఇనుప ఫ్రేమ్‌తో చేసిన వేదిక అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది గాయపడగా, ఒకరు మృతి చెందారు.

By Trinath

తెలంగాణకు చెందిన TOMCOM నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం జపాన్‌లో హాస్పిటాలిటీ ఉద్యోగాల్లో ఉద్యోగావకాశాలను ప్రకటించింది. ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.1.50 లక్షల నుంచి రూ.1.80 లక్షల వరకు సంపాదించవచ్చు. జాబ్‌ లొకేషన్‌ జపాన్.

By Trinath

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇవాళ(జనవరి 28) తన రాజీనామాను సమర్పించే అవకాశం ఉంది. లాలూ ప్రసాద్ యాదవ్‌ పార్టీ RJD- కాంగ్రెస్‌తో తన 18 నెలల పాలక పొత్తుకు ముగింపు పలకనున్నారు. బీజేపీతో కలిసి ఆయన తిరిగి ఎన్‌డీఏలోకి తిరిగి వెళ్లనున్నారు.

By Trinath

చాలా మందికి నాన్‌వేజ్‌తో కాంబోగా సాఫ్ట్‌డ్రింక్స్ తాగే అలవాటు ఉంటుంది. దీని వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. కడుపు ఉబ్బరంతో పాటు అజీర్ణానికి ఈ అలవాటు దారితీస్తుంది. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు ఇలా తినడం ఏ మాత్రం మంచిది కాదని పరిశోధకులు చెబుతున్నారు. ఎక్కువగా ఇదే అలవాటుకు అడిక్ట్ అయితే కొలొరెక్టల్ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం కూడా ఉందని సమాచారం.

By Trinath

లాలా లజపతి రాయ్‌ మాట్లాడినప్పుడల్లా శబ్దం ప్రతిధ్వనించేది. కేసరి గర్జనకు అడవి జంతువులు ఎలా భయపడతాయో.. అదే విధంగా లాలా లజపతిరాయ్ గొంతుతో బ్రిటిష్ ప్రభుత్వం వణికిపోయేది. ఆయన గురించి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం ఆర్టికల్‌ మొత్తం చదవండి.

By Trinath

ఓ వైపు టీడీపీ, జనసేన మధ్య సీట్ల పంచాయితీ కొనసాగుతుండగా.. మరోవైపు సోషల్‌ మీడియాలో మెగా బ్రదర్‌ నాగబాబు(Naga Babu) చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి.

By Trinath

అమెరికాలో ఓ ఖైదీకి నైట్రోజన్‌ గ్యాస్‌ వాడి మరణ శిక్షను అమలు చేశారు. ఇలా మరణశిక్ష అమలు చేయడం ఇదే తొలిసారి. ఓ మత బోధకుడి భార్యను చంపిన కేసులో కెన్నెత్‌ స్మిత్‌ (58)కు ఫేస్‌ మాస్క్‌ అమర్చి స్వచ్ఛమైన నైట్రోజన్‌ను వదలడంతో దాన్ని పీల్చి మరణించినట్లు జైలు అధికారులు చెప్పారు.

By Trinath

సోఫా కమ్ బెడ్‌లకు డిమాండ్‌ పెరుగుతోంది. ఇవి మీ ఇంటికి స్మార్ట్ లుక్ ఇవ్వడమే కాకుండా తక్కువ స్థలంలో సులభంగా అమర్చుకునేలా ఉంటాయి. మీరు వాటిని సులభంగా మడవవచ్చు కూడా. మార్కెట్‌లో మంచి క్వాలిటీతో అందుబాటులో ఉన్న సోఫా కమ్‌ బెడ్‌లపై సమాచారం కోసం ఆర్టికల్‌ మొత్తం చదవండి.

Advertisment
తాజా కథనాలు