author image

Trinath

Petrol Prices in Budget : లీటర్‌ పెట్రోల్‌పై రూ.10 తగ్గింపు..? మధ్యంతర బడ్జెట్‌వైపే అందరి చూపు!
ByTrinath

నేడు పార్లమెంట్‌లో కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్న ఈ మధ్యంతర బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా లీటర్‌పై రూ. 5 నుంచి రూ.10 వరకు పెట్రోల్ ధర(Petrol Prices) తగ్గించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

Interim Budget : బడ్జెట్‌ గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకోండి!
ByTrinath

ఆర్థిక మంత్రి నిర్మల ఫిబ్రవరి 1న వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ప్రతీఏడాది లాగే ఈ సారి కూడా బడ్జెట్‌(Union Budget) పై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ఇదే సమయంలో బడ్జెట్‌ గురించి నెట్టింట్లో సేర్చ్‌ చేస్తున్నారు. బడ్జెట్‌ గురించి ఆసక్తికర విషయాల కోసం మొత్తం ఆర్టికల్‌ను చదవండి

PM Kisan In Budget : రైతులకు బడ్జెట్‌లో తీపి కబురు.. పీఎం కిసాన్‌ పెంపు? ఎంతంటే?
ByTrinath

ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌(Interim Budget 2024) పై అనేక అంచనాలు ఉన్నాయి. రైతులు పీఎం-కిసాన్(PM-Kisan) కింద పొందే మొత్తాన్ని పెంచవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద రూ.6వేలు ఇస్తుండగా, ఏడాదికి రూ.9వేలకు పెంచవచ్చని సమాచారం.

Budget 2024 : స్వతంత్ర భారత్  మొదటి బడ్జెట్‌ ఎవరు ప్రవేశ పెట్టారు ..? ఇండియా పరిస్థితి అప్పుడు ఎలా ఉంది?
ByTrinath

స్వతంత్ర భారత్‌లో మొట్టమొదటి కేంద్ర బడ్జెట్‌(Central Budget) ను సమర్పించిన ఘనత R. K. షణ్ముఖం చెట్టి దక్కుతుంది. స్వాతంత్య్రం(Independence) వచ్చిన మూడు నెలల తర్వాత 26 నవంబర్ 1947న ప్రవేశపెట్టారు. దేశ తొలి బడ్జెట్‌లో మొత్తం ఆదాయం రూ.171.15 కోట్లు, రూ. 197.29 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.

Hindu Temples : పిక్నిక్‌ స్పాట్స్‌ కావు.. దేవాలయాల్లో వాళ్లకి ప్రవేశం నిషేధమంటూ కోర్టు సంచలన తీర్పు!
ByTrinath

రాతపూర్వక హామీ లేకుండా హిందువులు(Hindu's) కానివారిని ఆలయం లోపలికి అనుమతించకూడదంటూ మద్రాసు హైకోర్టు(Madras High Court) తీర్పునిచ్చింది.

Latest Jobs : ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్‌!
ByTrinath

NIACL అసిస్టెంట్ నోటిఫికేషన్(Assistant Recruitment) రిలీజ్ అయ్యింది. మొత్తం 300 ఖాళీలున్నాయి. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ తర్వాత అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Interim Budget 2024 : నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..!
ByTrinath

17వ లోక్‌సభ చివరి బడ్జెట్ సమావేశాలు(Union Budget 2024) ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో కేంద్రం మధ్యంతర బడ్జెట్‌(Interim Budget) ను ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 9వరకు సెషన్‌ జరుగుతుంది.

Free Bus : ఏపీలో మహిళలకు ఫ్రీ బస్? మెగా డీఎస్సీకి నోటిఫికేషన్? నేడు ఏపీ కేబినెట్‌ భేటీ!
ByTrinath

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు మహిళలకు ఉచిత బస్సు(Free Bus) ప్రయాణ సౌకర్యం సహా మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌(DSC Notification) పై చర్చించే అవకాశం ఉంది. వ్యవసాయ రుణమాఫీ లాంటి అంశాలు కేబినెట్ సమావేశంలో ప్రస్తావనకు రావచ్చు.

Health Care : గోరువెచ్చని నీరు తాగితే ఏం అవుతుంది? నిజంగా మేలు జరుగుతుందా?
ByTrinath

అనేక ఆరోగ్య సమస్యలకు మంచినీరే ఉపాయం అంటారు వైద్యులు. మంచినీళ్లు ఎంత తాగాలో తెలుసుకోని అంత తాగితే ఎలాంటి ప్రాబ్లెమ్స్‌ రావంటున్నారు. మంచినీరు(Water) మీ దాహాన్ని తీర్చడమే కాదు.. ఇది మీకు అనేక విధాలుగా సహాయపడుతుంది.

Advertisment
తాజా కథనాలు