author image

Trinath

Same Sex Marriage: వివాహ సమానత్వానికి పెద్దపీట.. చారిత్రాత్మక బిల్లుకు క్రిస్టియన్‌ కంట్రీ ఆమోదం!
ByTrinath

స్వలింగ వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి క్రిస్టియన్ ఆర్థోడాక్స్ మెజారిటీ దేశంగా గ్రీస్ నిలిచింది. 176-76 ఓట్లతో గ్రీస్‌ పార్లమెంట్‌లో స్వలింగ వివాహాలకు అనుమతించే బిల్లు ఆమోదం పొందింది. 300 మంది సభ్యులున్న పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందాలంటే సాధారణ మెజారిటీ అవసరం. వామపక్ష ప్రతిపక్షాల మద్దతుతో బిల్లు పాస్ అయ్యింది.

Alprazolam: ఆ ఔషధం తయారీ.. మైలాన్ లేబొరేటరీస్‌కి బిగ్‌ షాక్..!
ByTrinath

మైలాన్ లేబొరేటరీస్ లిమిటెడ్‌కు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) బిగ్‌షాక్‌ ఇచ్చింది. ఎంగ్జైటీకి మెడిసిన్‌గా ఉపయోగించే అల్ప్రాజోలం తయారీకి సంబంధి మైలాన్ లేబొరేటరీస్ లిమిటెడ్ లైసెన్స్‌ను డీసీఏ రద్దు చేసింది. ఈ తయారీ యూనిట్ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలో ఉంది.

Brutal Murder: నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ చూసి.. యువకుడిని, పిల్లిని ఎంత ఘోరంగా చంపిందంటే?
ByTrinath

డోంట్ ఫ* విత్ క్యాట్స్ అనే నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ చూసి ప్రేరణ పొందిన ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన స్కార్లెట్ బ్లేక్‌ అనే మహిళ ఓ వ్యక్తిని, పిల్లిని ఘోరంగా చంపింది. అతడి పీక పిసికి చంపేసి ఓ నీటిలో పడేసంది. పిల్లిని ముక్కలు ముక్కలు చేసి మిక్సీలో వేసి ఈ ఎపిసోడ్‌ మొత్తాన్ని వీడియో తీసుకుంది.

APPSC: గ్రూప్‌-2 హాల్‌ టికెట్లు విడుదల!
ByTrinath

APPSC Group 2 Hall Tickets Released: ఆంధ్రప్రదేశ్‌ గ్రూప్‌-2 పరీక్ష హాల్‌టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. https://psc.ap.gov.in/ తో మీ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Valentines Day: సింగిల్స్ కూడా వాలెంటైన్స్ డే ని జరుపుకోవచ్చు.. ఎలాగంటే?
ByTrinath

Valentines Day: 'వాలెంటైన్స్‌ డే'న సింగిల్‌గా ఉన్నామని బాధపడొద్దు. ఒంటరిగా ఉన్నా ఆనందంగా గడపవచ్చు. ఒంటరిగా రెస్టారెంట్లకు వెళ్లవచ్చు. ఒక తోడు ఉంటేనే ఆనందం ఉంటుందన్నది పిచ్చి నమ్మకం మాత్రమే. ఈ వాలెంటైన్స్‌ డేని సింగిల్స్‌ ఎలా జరుపుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటే ఆర్టికల్‌లోకి వెళ్లండి.

BREAKING: 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. దేశ ప్రజలకు మోదీ గుడ్‌న్యూస్!
ByTrinath

ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజనను ప్రారంభిస్తున్నామని ప్రధాని మోదీ చెప్పారు. ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.75వేల కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నామని.. కోటి గృహాలకు లబ్ది చేకూరేలా చేస్తామన్నారు.

Advertisment
తాజా కథనాలు