author image

Trinath

Dermatomyositis: దంగల్‌ గర్ల్‌ని చంపేసిన ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? సమంతకి ఉన్న సమస్య కూడా ఇదేనా?
ByTrinath

Dermatomyositis: దంగర్ గర్ల్‌ సుహానిని చంపేసిన డెర్మటోమైయోసిటిస్ అంటే ఏంటి? సమంతకి ఉన్న వ్యాధి కూడా ఇదేనా? అసలు దీని లక్షణాలేంటి?

Latest Jobs: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!
ByTrinath

Indian Coast Guard Recruitment 2024: GDలో 50 పోస్టులు, టెక్ (ఇంజనీరింగ్/ఎంపిక)లో 20 పోస్టులకు అప్లికేషన్‌ ప్రాసెస్‌ స్టార్ట్ చేసింది.

Gudivada Politics: కొడాలి నానికి భారీ షాక్‌.. గుడివాడ బరిలో కొత్త అభ్యర్థి!
ByTrinath

గుడివాడ వైసీపీలో గంగరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఎన్నికల్లో గుడివాడ వైసీపీ టికెట్ కొడాలి నానికి కాకుండా మండవ హనుమంతరావుకు ఇస్తున్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ గుడివాడ ప్రధాన కూడళ్లలో బ్యానర్లను ఏర్పాటు చేశారు.

RRB: 5,696 రైల్వే ఉద్యోగాల దరఖాస్తుకు ముగుస్తున్న గడువు.. త్వరపడండి!
ByTrinath

అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం RRB నోటిఫికేషన్‌ విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. ఈ ద‌ర‌ఖాస్తు గ‌డువు ఇవాళ్టితో ముగియ‌నుంది. మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేయనుంది.

Infertility: సంతానలేమికి చెక్‌? ఎద్దుపై ప్రయోగాలు!
ByTrinath

ఎద్దుల సంతానోత్పత్తికి పురుషుల సంతానోత్పత్తికి దగ్గరి సంబంధాలున్నట్టుగా తెలుస్తోంది. పురుషుల్లో సంతానలేమికి చెక్‌ పెట్టేందుకు 118 ఎద్దులపై ప్రయోగాలు చేశారు. 118 ఎద్దుల వృషణాలు, ఎపిడిడైమిస్, వాస్ డిఫెరెన్స్ నుంచి తీసిన కణజాల నమూనాలను పరిశోధకులు అధ్యయనం చేశారు.

CBN vs Jagan: సమాధానం చెప్పి సభ పెడతావా.. సభలో సమాధానం చెబుతావా? : చంద్రబాబు!
ByTrinath

జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని రాప్తాడు అడుగుతోందని జగన్‌ను ప్రశ్నించారు చంద్రబాబు. కియా అనుబంధ పరిశ్రమలు ఏమయ్యాయని? అనంత అడుగుతోందని.. డ్రిప్ పథకాలు గురించి సీమ రైతన్న అడుగుతున్నాడని జగన్‌ రాప్తాడు సభకు ముందు చంద్రబాబు ట్వీట్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది.

Buddha Venkanna: చంద్రబాబుకు బుద్దా రక్తాభిషేకం.. ఏకంగా కోసేసుకున్నాడుగా!
ByTrinath

టీడీపీ నేత బుద్దా వెంకన్న చంద్రబాబు చిత్రపటానికి రక్తాభిషేకం చేశారు. స్వయంగా తన రక్తంతో ఇలా చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. రానున్న ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న బుద్దా.. చంద్రబాబుకు పరోక్ష హెచ్చరికలు పంపేందుకే ఇలా చేశారని సమాచారం. బుద్దా మాత్రం ఇదంతా స్వామిభక్తి అంటున్నారు.

Advertisment
తాజా కథనాలు