author image

Trinath

AP Elections 2024: జీ న్యూస్‌-మ్యాట్రిజ్‌ సంచలన సర్వే .. ఏపీలో గెలిచేది ఎవరంటే?
ByTrinath

Zee News Matrize Survey: ఏపీలో మొత్తం 25 లోక్‌సభ ఎంపీ స్థానాలలో.. 19 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని జీ న్యూస్‌-మ్యాట్రిజ్‌ సర్వే అంచనా..

Ranveer-Deepika: గుడ్‌ న్యూస్‌ షేర్ చేసిన దీపికా.. తల్లి కాబోతోందంటూ పోస్ట్!
ByTrinath

Ranveer Deepika Announces Pregnancy: దీపికా- రణవీర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్..దీపిక ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు సోషల్‌మీడియా వేదికగా ప్రకటన.

Honeymoon Places: చీప్‌ అండ్‌ బెస్ట్‌.. లో బడ్జెట్‌లో ఎంజాయ్‌ చేసే హనీమూన్‌ స్పాట్స్‌!
ByTrinath

కొత్తగా పెళ్లైందా? మీ భాగస్వామితో కలిసి హనీమూన్‌కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ బడ్జెట్ తక్కువగా ఉందా? నో టెన్షన్‌.. కేవలం రూ. 10,000లో మీరు హనీమూన్‌కు వెళ్లి ఫుల్‌గా ఎంజాయ్‌ చేయవచ్చు. లో బడ్జెట్‌లో హనీమూన్‌ ప్లేసెస్‌ లిస్ట్‌ కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి!

BCCI: తిక్క కుదిరింది.. కంట్రాక్ట్‌ లిస్ట్‌ నుంచి అయ్యర్-కిషన్ ఔట్.. ఎందుకంటే?
ByTrinath

BCCI Central Contract Players List: దేశవాళి మ్యాచ్‌లు ఎగ్గొట్టి టైమ్‌ పాస్‌ చేసిన శ్రేయస్‌, ఇషాన్‌పై బీసీసీఐ చర్యలు తీసుకుంది.

Shahjahan: ఎట్టకేలకు చిక్కిన కామాంధ-భూరక్షసుడు.. షాజహాన్ అరెస్టు!
ByTrinath

TMC నాయకుడు షాజహాన్ షేక్‌ను ఎట్టకేలకు పశ్చిమబెంగాల్‌ పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 5 నుంచి షాజహాన్ షేక్ పరారీలో ఉన్నాడు. ఈడీ టీమ్‌పై షాజహాన్‌ వర్గం దాడి, సందేశ్‌ఖాలీలోని మహిళలపై లైంగిక హింస, భూములను లాక్కోవడం లాంటి ఆరోపణలు షాజహాన్‌పై ఉన్నాయి.

Jobs: అలెర్ట్‌.. అలెర్ట్.. ఎస్‌ఎస్‌సీ నుంచి కీలక అప్‌డేట్‌.. ఆ రూల్స్‌ ఛేంజ్!
ByTrinath

SSC Jobs: SSC ఇటివలి కొత్త వెబ్‌సైట్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో రూల్స్‌ మారాయి. అభ్యర్థులు వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్‌ మళ్లీ చేసుకోవాల్సి ఉంటుంది.

TS DSC: ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్.. 11,062 పోస్టులను DSC నోటిఫికేషన్!
ByTrinath

Telangana DSC: తెలంగాణ ప్రభుత్వం ఇవాళ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తం 11,062 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.

Advertisment
తాజా కథనాలు