Shankar Mahadevan : ఇటివలే గ్రామీ అవార్డు గెలుచుకున్న శంకర్ మహదేవన్ నిన్న ఇషా ఫౌండేషన్‌లో జరిగిన మహాశివరాత్రి వేడుకలో పాల్గొన్నారు. ఆయన ఈ కార్యక్రమంలో బాలీవుడ్ పాటలను ప్రదర్శించినందుకు విమర్శలు వస్తున్నాయి. దేవుడు ముందు సినిమా పాటలు పాడుతారా అని కొందరు ట్వీట్లు చేస్తున్నారు.

Trinath
ByTrinath
Here are five certificate courses that can boost your resume and can help you land an in-demand digital job.
ByTrinath
Robo : ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతోంది. మనుషుల్లా కనిపించే రోబోలు తయారవుతున్నాయి. అయితే ఇప్పుడు రోబో లను తయారు చేయడం నిజంగా మనుషులకు సరైనదా కాదా అనే ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా తలెత్తాయి.
ByTrinath
PM Modi : అసోం పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కజిరంగా నేషనల్ పార్క్‌లో సరదగా గడిపారు. ఏనుగు స్వారీతో పాటు జీపు కూడా ఎక్కారు. ఆయన వెంట పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్, ఇతర సీనియర్ అటవీ అధికారులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ByTrinath
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ప్రదేశంలో నిర్మితమైన పొడవైన సొరంగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ దేశానికి అంకితం చేయనున్నారు. ఈ సొరంగాన్ని 13 వేల అడుగుల ఎత్తులో నిర్మించారు. ఈ డబుల్ లేన్ ఆల్ వెదర్ టన్నెల్ అరుణాచల్ ప్రదేశ్‌లోని వెస్ట్ కమింగ్-తవాంగ్ జిల్లాలను కలుపుతుంది.
ByTrinath
Double Decker Corridor in Hyderabad : హైదరాబాద్‌లో తొలి డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఇవాళ శంకుస్థాపన జరగనుంది. రూ.1,580 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తారు. 5.320 కిమీ మేర కారిడార్ నిర్మాణానికి సీఎం కండ్లకోయ జంక్షన్ సమీపంలో శంకుస్థాపన చేస్తారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ పై తర్వాత మెట్రో మార్గం నిర్మిస్తారు.
ByTrinath
Less Sleep : ఇటీవల కాలంలో అధిక బరువు పెరుగుదల సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తోంది. అధికంగా బరువు పెరగానికి తగినంత నిద్రలేకపోవడం ప్రధాన కారణం. పేలవమైన నిద్ర ఆకలిని నియంత్రించే హార్మోన్లతో ముడిపడి ఉంటుంది.
ByTrinath
Sudha Murty : రచయిత్రి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధా మూర్తిని రాజ్యసభకు నామినేట్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయం తర్వాత మోదీ ఆమెకు బెస్ట్ విషెస్ చెప్పారు. ఆమె రాజ్యసభలో ఉండటం మన 'నారీ శక్తి'కి ఒక శక్తివంతమైన నిదర్శనమని కొనియాడారు.
ByTrinath
PM Modi : మహిళా దినోత్సవం సందర్భంగా గృహోపకరణాల గ్యాస్ సిలిండర్ ధరను రూ.100 తగ్గిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. అయితే బీజేపీ 10ఏళ్ల పాలనలో సిలిండర్ ధర రూ.900 పెరిగిందని.. ఇప్పుడు ఎన్నికల ముందు రూ.100 తగ్గించారని మోదీపై ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి.
ByTrinath
UPSC CSE 2024 ప్రిలిమ్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారా? అప్లికేషన్‌లో ఏమైనా మిస్టెక్స్ ఉన్నాయా? ఇక ఆందోళన వద్దు. కరెక్షన్ విండో ఓపెన్ అయ్యింది. మార్చి 13 వరకు అప్లికేషన్‌లో కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఫొటో, సిగ్నేచర్ లాంటివి కూడా ఎడిట్ చేసుకోవచ్చు.
Advertisment
తాజా కథనాలు