Russia-Ukraine War : రష్యా-యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమై రెండేళ్లు దాటినా ఇప్పటివరకు జెలన్‌స్కీ సేనలపై పుతిన్ సైన్యం పైచేయి సాధించలేకపోయింది. ఇదే క్రమంలో రష్యా అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలను ప్రయోగించేందుకు వెనుకాడబోమని అమెరికాతో పాటు యుక్రెయిన్‌ను హెచ్చరించారు.

Trinath
2018 లో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్(Group-1 Mains) ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. ప్రశ్నపత్రాల డిజిటల్ వాల్యుయేషన్ పై పలువురు అభ్యర్థులు ఏపీ హైకోర్టు ను ఆశ్రయించారు.
Rameshwaram Cafe : బెంగళూరు లోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) దూకుడు పెంచింది. తాజాగా ఒకరిని ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకుంది. బళ్లారిలోని కౌల్ బజార్ ప్రాంతానికి చెందిన షబ్బీర్ అనే అనుమానితుడిని ప్రశ్నించనుంది.
Investment : పొదుపు చేసుకోవాలి.. తర్వాత పెట్టుబడి పెట్టాలి.. కొన్నాళ్లకు రాబడి వస్తుంది. ముఖ్యంగా మహిళలకు ఇన్‌వెస్ట్‌మెంట్ మస్ట్. మహిళలు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. అటు మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన గురించి తెలుసా? వీటి గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
'what's wrong with India' హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఇండియా టార్గెట్‌గా కొందరు విదేశీయులు భారత్‌ను ఎగతాళి చేస్తూ పోస్టులు పెడుతున్నారు. దీంతో రియాక్ట్ అయిన ఇండియా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.
TS to TG : 'టీఎస్' స్థానంలో తెలంగాణ లో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ల కోసం 'టీజీ' ప్రిఫిక్స్‌ను కేంద్రం ఆమోదించినట్లు రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
Praneeth Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌కు తరలించారు. పంజాగుట్ట పీఎస్‌లో స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన తర్వాత నాంపల్లికోర్టులో హాజరుపరుచనున్నారు.
Stress : ఒత్తిడి సమస్యతో బాధపడేవారు కెఫీన్, చక్కెరను పరిమితం చేయడం ముఖ్యం. వ్యాయమానికి సమయం కేటాయించండంతో పాటు డీప్ బ్రీతింగ్, మెడిటేషన్ ఒత్తిడి నుంచి రిలీఫ్ వచ్చేలా చేస్తాయి.
Healthy Sleep : ప్రతీరాత్రి ఒకే సమయంలో నిద్రపోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమం లేకుండా నిద్రపోవడం వల్ల చిరాకు, ఒత్తిడి వస్తాయి.రెగ్యులర్‌గా ఒకే టైమ్‌కి నిద్రపోక పోవడం వల్ల మెమరీ ప్రాబ్లెమ్స్ వస్తాయి. అంతేకాదు ఊబకాయం, మధుమేహం, గుండె సమస్యల ప్రమాదం పెరుగుతుంది.