APPSC : ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రభుత్వ పెద్దల హస్తంతోనే పరీక్షలు, నియామకాల్లో అక్రమాలు జరిగాయన్నారు. ఐపీఎస్ అధికారులు గౌతమ్ సవాంగ్, సీతారామాంజనేయులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

Trinath
ByTrinath
కేంద్ర ప్రభుత్వం 18 OTT ప్లాట్‌ఫామ్స్‌పై నిషేధం విధించింది. అశ్లీల కంటెంట్‌ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి చెందిన 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్స్, 57 సోషల్ మీడియా హ్యాండిల్స్‌ని బ్లాక్ చేస్తున్నట్టు వెల్లడించింది.
ByTrinath
Android Users Alert : ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(CERT-In) ఆండ్రాయిడ్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మల్టీ వెర్షన్లలో అనేక భద్రతా లోపాలు కనుగొన్నారు.
ByTrinath
EPFO Document Submission Process : EPFOలో మీ ప్రొఫైల్‌కు సంబంధించి ఎలాంటి తప్పుడు సమాచారం ఉండకూడదు. తప్పులు ఉంటే డబ్బులు నిలిచిపోతాయి. డాక్యుమెంట్స్ విషయంలో కరెక్ట్‌గా ఉండాలి. ఎలాంటి డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేయాలి? ప్రొఫైల్‌ను ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.
ByTrinath
PM Suraj Portal : పీఎం సూరజ్ పోర్టల్‌లో కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఈ పోర్టల్ ద్వారా అణగారిన వర్గాలకు కేంద్రం రుణ సహాయం అందిస్తుంది. ఈ పోర్టల్ ద్వారా రూ. 15 లక్షల వరకు వ్యాపార రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేదు.
ByTrinath
TDP 2ND List Released : రానున్న ఎన్నికల్లో పోటీచేసే తన అభ్యర్థుల రెండో జాబితాను టీడీపీ ఇవాళ విడుదల చేయనుంది. 25 మంది అసెంబ్లీ అభ్యర్థుల పేర్లతో పాటు 10 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా ఉండే ఛాన్స్ ఉంది. అటు జనసేన అధినేత పవన్ పోటిపైనా ఇవాళే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ByTrinath
Late Night Dinner : లేట్ నైట్ తినడం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఆలస్యంగా డిన్నర్ చేయడం వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. బీపీ పెరుగుతుంది. బరువు పెరుగుతారు, జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. అధ్యయనల ప్రకారం రాత్రి 12 తర్వాత డిన్నర్ చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్, ఇన్సులిన్, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.
ByTrinath
Mental Problems : చికాకు పుట్టించే విషయాలను, చికాకు పెట్టే మనుషులకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే దీర్ఘకాలిక చికాకు మానసిక క్షోభకు గురిచేస్తుంది. ఇది ఒత్తిడి స్థాయిలను పెంచుతుంది.
ByTrinath
CM Jagan : వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులకి రెగ్యులర్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేశారు. ఇప్పటికే 1,977 మంది ఉద్యోగులను వైద్య ఆరోగ్య శాఖ రెగ్యులర్ చేయగా.. మరో 397 మందిని రెగ్యులర్ చేసింది. దీంతో ఇప్పటివరకు 2,374 మందిని రెగ్యులర్ చేసినట్టుయింది.
ByTrinath
Electoral Bonds: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను ఎలక్షన్ కమిషన్‌కు SBI పంపిన విషయం తెలిసిందే.
Advertisment
తాజా కథనాలు