author image

Trinath

By Trinath

సిలిండర్‌లోని గ్యాస్ అకస్మాత్తుగా అయిపోతే చాలా ఇబ్బంది. కర్రీ సగమే ఉడుకుతుంది. ఇక ఇంట్లో రిజర్వ్ సిలిండర్ లేకపోతే సమస్య మరింత పెరుగుతుంది. అయితే సిలిండర్‌లో ఎంత గ్యాస్‌ మిగిలి ఉందో తెలుసుకునేందుకు ఒక చిట్కా ఉంది. అదేంటో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి.

By Trinath

ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి కేటీఆర్‌, హరీశ్‌రావువచ్చారు. అక్కడ కవితను పరామర్శించారు. ఈడీ కస్టడీలో ఉన్న కవితను కలిసేందుకు కోర్టు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఇక రేపు ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో రూ.100 కోట్ల ముడుపులపై కవితను ప్రశ్నించనుంది ఈడీ. కవిత, కేజ్రీవాల్‌ను కలిపి ఈడీ అధికారులు విచారించనున్నారు.

By Trinath

టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ ఎంపిక ఎపిసోడ్‌ నాటకీయ మలుపు తీసుకుంది. వెస్టిండీస్‌ పిచ్‌లకు కోహ్లీ సరిపోడని.. అతడిని పక్కన పెట్టాలని బీసీసీఐ భావిస్తుండగా.. కెప్టెన్ రోహిత్‌ మాత్రం కోహ్లీకి అండగా నిలిచాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కోహ్లీ ఆడాల్సిందేనని చెప్పాడు.

By Trinath

ఏపీ అసెంబ్లీ, ఏపీ పార్లమెంట్‌తో పాటు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు పోలింగ్‌ తేదీ మే 13న వచ్చింది. ఇది సమ్మర్‌ పీక్స్‌లో ఉండే సమయం. మండుటెండలో చాలామంది బయటకు రావడానికి భయపడతారు. అందుకే ఈ డేట్‌ విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రజల కాస్త నిరాశ చెందుతున్నారు.

By Trinath

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి 100రోజులు పూర్తయిన విషయం తెలిసిందే. అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిన కాంగ్రెస్‌ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. ఇక 100రోజుల పాలనపై సీఎం ఏం అంటున్నారో పైన వీడియోలో చూడండి.

By Trinath

ఆయుష్మాన్ భారత్ పథకం కింద అర్హులైన వారికి ఆసుపత్రులలో రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తోంది కేంద్రం. రోజువారీ కూలీలు, భూమి లేని ప్రజలు, నిరుపేదలు లేదా గిరిజనులు ఈ స్కిమ్‌కు అప్లై చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

Advertisment
తాజా కథనాలు